
Railway Recruitment 2024 In Telugu | Latest Jobs
హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే Railway Recruitment 2024 In Telugu | Latest Jobs జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.
ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (railway ) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.
మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి
అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి,ఈ నోటిఫికేషన్ మనకు Railway Recruitment 2024 In Telugu | Latest Jobs రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుండి విడుదల చేశారు, 4424ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ,10th ,ITI ,డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 7000/-శిక్షణ కాలం స్కైఫౌండ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే క్లిక్ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ప్రధానాంశాలు:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లో అప్రెంటిస్ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
చివరి తేదీ ఆగస్టు 15
RAILWAY DEPARTMENT JOBS 2024 Telugu :
ఆర్గనైజేషన్ : ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.ఈ Railway విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం జూలై లో ఉద్యోగాలు విడుదల చెస్తారు.
జాబ్ రోల్స్ : నోటిఫికేషన్ లో 4424 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు,ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్ హోదాలతో నిర్వహించాల్సి ఉంటుంది, ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 4424 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు
TELUS WORK FROM HOME JOBS 2024
రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 15 నుంచీ 24సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.SC / ST / BC వారికి 3 సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
విద్యా అర్హత: ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు Jobs 2024 Telugu ఉద్యోగాలకు 10th ,ITI , డిగ్రీ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది,ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Ed పాస్ అయ్యి ఉండాలి ,ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Ed చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Ed తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే 7000/- జీతం శిక్షణ కాలం స్కైఫౌండ్ ప్రభుత్వం వారు మీకు ఇస్తారు,ఈ ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 21,250/ – 27,500/-నెల కి జీతం ఉంటుంది.అన్ని అలవెన్సులు ఉంటాయి
దరఖాస్తు రుసుము : ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లేడీస్ ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు…అబ్బాయిలకు 100rs ఫీజు చెల్లించాలి,ఇవ్వన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు,అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు,డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ ఎస్‌బీఐ చలానా మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది
పరీక్ష సిలబస్ : జాబ్స్ కి నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఇవ్వబడ్డది
ముఖ్యమైన తేదీలు :
Apply చేయటానికీ చివరి తేదీ ఆగస్టు 15
దరఖాస్తు ప్రారంభ తేదీ జూలై 16
|
||
|
||
|
ఎంపిక విధానం : 10వ తరగతి మార్కులు మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు . పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి
APPLY ONLINE LINK
CLICK HERE
YOUTUBE CHANNEL LINK
CLICK HERE
WHATSAPP CHANNEL LINK
CLICK HERE
TELEGRAM CHANNEL LINK
CLICK HERE
NOTE