Railway Apperentice Jobs 2025 | New Jobs In Telugu
హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.
ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.
మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి. Join Our Whatsapp Channel Telegram channel
జాబ్స్ లో జాబ్ పాత్ర అప్రెంటిస్, ఈ Railway Apperentice Jobs In Telugu జాబ్ మీరు సాధించాలి అంటే మీకు 10th,ITI అర్హత ఉండాలి ,10th,ITI పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, 10TH,ITIచదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 15 నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి శిక్షణ లోజీతం 15,000/- కి 30,000/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి షార్ట్ లిస్ట్ చెసీ మెరిట్ మార్కులు ఆధారంగ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.
RRC SECR Apperentice Jobs Full Details :
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ:
ఈ ఉద్యోగాలు విడుదల చేసారు ,ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,డిసెంబర్ లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.
ORGANIZATION
RRC SECR APPERENTICE JOBS
SALARY
15,000/- (IN TRAINING )
JOB ROLE
APPERENTICE
QUALIFICATION
10TH,ITI
AGE
15-25YEARS
SELECTION PROCESS
MERIT
VACANCIES
1003
వయస్సు;
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 15సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.
AGE
15-25
SC,ST
5years
OBC
3years
PWD
10years
స్టడీ క్వాలిఫికేషన్ :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10TH,ITI పాస్ అయ్యి ఉండాలి ,10TH.ITIచదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10TH,ITIతరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్హోదాలతో నిర్వహించాల్సి ఉంటుంది, అప్రెంటిస్హోదాలతో ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 1003 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు
జీతం :ఈ ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 15,000/- నెల కి జీతం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :ఈ ఉద్యోగాలు కి SC,ST,PWD,OBC కేటగిరీల ఫీజు చెల్లింపు లేదు.
SC,ST
NO FEES
OBC
NO FEES
PWD
NO FEES
దరఖాస్తు తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: మార్చి.03.2025 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 2వ తేదీమిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి .
APPLICATION START DATE
MARCH 3RD
APPLICATION END DATE
APRIL 2ND
SELECTION
MERIT MARKS
ఎంపిక ప్రక్రియ :ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష లేకుండా ఉంటుంది ,అప్లికేషన్ చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
* ఈ దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి. * ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి . *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి . *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి. *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి. *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి . *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి . *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో పాస్పోర్ట్ సైజు ఫోటో సంతకం