APSRTC Jobs Notification 2025 Out
హలో ఫ్రెండ్స్ నా బ్లాగు కి స్వాగతం, ఈ బ్లాగ్ లో APSRTC Jobs Notification 2025 Out జాబ్ ఆర్టికల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్ని లాస్ట్ వరకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్స్ నోటిఫికేషన్ జాబ్కి అప్లై చేసుకోండి ,మీ ప్రభుత్వ ఉద్యోగాలు కల నీ నిజం చేసుకోండి, ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ ఉద్యోగుల కోసం కింద వయసు అర్హత జీవితం దరఖాస్తు ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి ,ఉద్యోగం సాధించటం మీకు అలా అయితే ప్రతి నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగులో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి, కింద ఉన్న టెలిగ్రామ్ లో చేరండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్రీ మెటీరియల్స్ కోసం మీ కింద కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు, ఈ APSRTC Jobs Notification 2025 Out ఉద్యోగం మీ సాధించాలి అంటే మీకు ITI క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
JOIN TELEGRAM CHANNEL
APSRTC నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, మరి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇందులో మనకి అప్రెంటిస్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, 281 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి,ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కింద క్వాలిఫికేషన్ అనేవి ఉండాలి అర్హతలు కలిగినటువంటి వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి ఏజ్ వచ్చేసి 18 నిండినవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగులో జీతం అనేది మొదలవుతాయి,15,000 శాలరీ ఇస్తారు,ఈ జాబ్స్ కి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ సెలెక్షన్ చేస్తారు, ఈజీగా జాబ్ ని మీరు సాధించుకోవచ్చు , దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 06 వరకు ఇచ్చారు , APSRTC నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే కింది క్వాలిఫికేషన్ తో పాటు మరికొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మేము ఈ ఆర్టికలో ఇవ్వడం జరిగింది, ఈ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకొని మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ జాబ్ కి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
ప్రధానాంశాలు:
- APSRTC లో ఉద్యోగాలు
Apperentice విభాగంలో ఉద్యోగాలు
- లాస్ట్ డేట్ 06.10.2025
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ APSRTC నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ అప్రెంటిస్ ప్రముఖ ఉద్యోగ పాత్ర చెప్పవచ్చు మనకి ఈ నోటిఫికేషన్ APSRTC నుంచి రిలీజ్ చేశారు, ఈ జాబ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదువుకొని మీకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వివరాలు:
APSRTC జాబ్స్ నోటిఫికేషన్ 2025 లో 281 పోస్టులు విడుదల చేసారు. ఇందులో భాగంగా మనకు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ,పెయింటర్ ,ట్విట్టర్ మరియు డ్రాప్స్ మాన్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది
అర్హతలు (Eligibility):
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే ITI క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి.
వయస్సు:
ఈ ఉద్యోగాలు కి 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, (SC/ST/OBC/PWD వారికి వయో మినహాయింపు ఉంటుంది. SC,ST - 5Years OBC - 3years
Canara bank jobs 2025
📑 ఎంపిక విధానం (Selection Process):
ఈ జాబ్స్ కి ఎలాంటి పరీక్ష ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, కేవలం అప్లై చేయడం వల్ల మీకు మెరిట్ ఆధారంగానే డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ అనేది తీసేసి డైరెక్ట్ గా జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు.
❌పరీక్ష ఉండదు
❌ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
📅 ముఖ్యమైన తేదీలు:
ఇ జాబ్స్ కి అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 06వరకు సమయం ఇవ్వటం జరిగింది, కేవలం మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ కి సెలక్షన్స్ చేస్తారు
ఫీజు :
others : 118/-
sc,st,bc – 118/-
🌐 join telegram group
అప్లై చేయు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది, సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి, ఇంకా ఈ జాబ్ కోసం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కింద కనిపిస్తున్న ఆఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.
జీతం :
APSRTC Jobs Notification 2025 ఉద్యోగాలకు జీతం ఇలా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లో మనకి డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మిషినిస్ట్ ట్విట్టర్ మరియు డ్రాఫ్ట్ మాన్ జాబ్స్ అనేవి ఉన్నాయి, ఆర్టీసీ డిపోలో విడుదల చేసిన జాబ్స్ అన్ని అప్రెంటిస్ విధానంలో ఉన్నాయి కనుక ముందుగా మీకు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ లో కొంత శాలరీ కూడా దాదాపుగా 15000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
🔥IMPORTANT NOTE :
ఫ్రెండ్స్ వెబ్సైట్‌లో రోజు ఉద్యోగాల సమాచారం ఇవ్వటం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు మన వెబ్‌సైట్ లో జాబ్స్ ని చూసి మీకు అర్హత ఉంటే, జాబ్స్ కి అప్లై చేయండి.
for more job updates & free study materials Gk,Current Affairs ,Arthemetic Classes join my channels 👇👇
