ఆర్మీలో ఉద్యోగాలు| Army Group C Jobs Notification 2025 | Central Govt Jobs

Army Group C Jobs Notification 2025

ఆర్మీలో విభాగంలో పనిచేయడానికి 194 పోస్టులకు ఈ Army Group C Jobs Notification 2025నోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో DG EMC ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు 10th పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి  పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 30,000 జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Join our Telegram Group

 Army Group C Jobs Notification 2025 ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు.

ఆర్గనైజేషన్:

Army Group C Jobs Notification 2025 ఉద్యోగాలు మనకి గ్రూప్ సి విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

ఈ ఉద్యోగాలకు 10th వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

work from home jobs 2025

ఉద్యోగాల ఖాళీ వివరాలు:

మొత్తం 194 పోస్టులు (ఆర్మీ తరపున రిలీజ్ చేశారు, ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

వయస్సు:

18 నుంచి 25 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

జీతం:

జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 30,000 వేల రూపాయలు లెవెల్4 ఆధారంగా  జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.

                     Notification
                     salary
                   Army Group c
                   30,000/-

పరీక్షల తేదీలు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే 10th కంప్లీట్ చేసి ఉండాలి, అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ 04 నుంచి అక్టోబర్ 24 మధ్యలోనే మీరు అప్లై చేయాలి,  ఈవెనింగ్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.

పరీక్ష ఫీజు:

పరీక్ష ఫీజు లేదు

పరీక్షా విధానం : 

ఈ జాబ్స్ కి ఒకే ఒక్క కంప్యూటర్ ఆధారిత పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు, ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి 90 నిమిషాలు టైం ఇస్తారు 0.25 నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి,రాత పరీక్ష ఉంటుంది అందులో క్వాలిఫై అయినవాళ్లకి జాబ్స్ ఇస్తారు.అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,  షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

సెలక్షన్ ప్రాసెస్:

Army Group C Jobs Notification 2025 ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది పెడతారు,ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీకు మెడికల్ టెస్ట్ ఉంటాయి,తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

  •  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి
  • .వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
  • మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు
  • .లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
  • మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
  • మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి
  • అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
  • అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి
  • దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

  Apply Online

Official Notification

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

JOIN MY TELEGRAM 

JOIN MY WHATSAPP CHANNEL

JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!