పోస్టల్ లో జాబ్స్| Postal Best Franchise Jobs Recruitment 2025 I job search

Postal Best Franchise Jobs Recruitment 2025

గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పోస్టల్ సర్వీస్ సేవలనేవి అందించాలనే ఉద్దేశంతో పోస్టల్ వారు పోస్టల్ నుంచి ఫ్రాన్సిస్ సర్వీస్ అనే scheme రిలీజ్ చేశారు, ఈ స్కీమ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో ఈ స్కీమ్ చేసినటువంటి లావాదేవీలు కి సంబంధించిన కమిషన్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది, ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలి అంటే ఎవరు ఎలిజిబిలిటీ అంటే కేవలం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు,

ఈ స్కీమ్ మీరు ప్రారంభించాలి అనుకుంటే కనుక మీకు ఒక చిన్న షాపు లేదా చిన్న పోస్ట్ ఆఫీస్ అన్నది ఓపెన్ చేసుకోవాలి సెటప్ చేసుకోవాలి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మీ యొక్క మీ సెటప్ చేసుకున్న పోస్ట్ ఆఫీస్ నుంచి సేవల్ని అందించాలి, దీనికి పెట్టుబడి 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అనేది ప్రభుత్వం వాళ్లకి మీరు ఇవ్వాలి, ఈ సర్వీస్ లో మీకు రిజిస్టర్ ఆర్డర్ కి మూడు రూపాయలు, సీడ్ పోస్ట్ కి అయిదు రూపాయలు, మనీ ఆర్డర్ కి 100 నుంచి 2500 మధ్య ఉంటే కనుక మూడున్నర రూపాయలు కమిషన్ అనేది వస్తుంది, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Join our Telegram Group

Postal Best Franchise Jobs Recruitment 2025ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు.

ఆర్గనైజేషన్:

Postal Best Franchise Jobs Recruitment 2025 ఉద్యోగాలు మనకి పోస్టల్ వారు గ్రామీణ ప్రాంతంలో పోస్టల్ సేవలు అనేవి అందించడానికి ఈ scheme ని రిలీజ్ చేశారు, పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఇండియన్ కూడా అప్లై చేసుకోవచ్చు.మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

work from home jobs 2025

ఉద్యోగాల ఖాళీ వివరాలు:

ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

వయస్సు:

ఈ scheme లో మీరు చేరాలి అనుకుంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ చేరవచ్చు,ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

                     Notification
                     salary
                   indian postal francise scheme
                   comission

పరీక్షల తేదీలు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే 8th కంప్లీట్ చేసి ఉండాలి, ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు ,ఫీజు కూడా ఉండదు, కేవలం ఈ స్కీమ్ లో మీరు చేరి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ మనీని సంపాదించుకోవచ్చు.

పరీక్ష ఫీజు:

పరీక్ష ఫీజు లేదు

సెలక్షన్ ప్రాసెస్:

ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్, ఫీజు ఉండదు,ఈ స్కీమ్ లో మీరు చేరాలి అంటే 5000 పెట్టుబడి తో చేరి ఎక్కువ లాభాల్ని సంపాదించుకోవచ్చు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ఆఫీస్ నుంచి మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.  మీకు దగ్గరలో ఉన్నటువంటి డివిజనల్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీ యొక్క వివరాలు అన్ని వాళ్ళు ఇచ్చిన ఫామ్ లో ఫిల్ చేయాలి, ఈ ఫ్రాంచెస్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీ ఫీజ్ అనేది ఉంటుంది, వాళ్ళకి పే చేస్తే 14 రోజుల తర్వాత మీకు ఫ్రాంచెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.  

Apply form

Official Notification

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

JOIN MY TELEGRAM 

JOIN MY WHATSAPP CHANNEL

JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!