TSRTC Jobs Recruitment 2026 : టీఎస్‌ఆర్‌టీసీలో 198 సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు విడుదల

TSRTC Jobs Recruitment 2026

TSRTC Jobs Recruitment 2026 :

తెలంగాణ రాష్ట్రం నుంచి TSRTC లో లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో Traffic Supervisior Trainee & Mechanic Supervisor Trainee  పోస్టులు రిలీజ్ చేశారు, ఆర్టీసీలో ఉద్యోగం చేయాలి అనే వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు.

ఈ TSRTC నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ మీకు కావాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

JOIN WHATSAPP GROUP 

 TSRTC Jobs Recruitment 2025 – Overview

శాఖTelangana State Road Transport Corporation (TSRTC)
పోస్టులుTraffic Supervisior Trainee,Mechanical Supervisior Trainee
మొత్తం ఖాళీలు198
జీతం₹27,080/-  ₹81,400-  per month 
అర్హతలుGraduate Degree
వయస్సు18 to 25 years (Age relaxation for SC/ST applicable)
Start Date for Apply 25-12-2025
Last Date for Apply 20-01-2026
అఫీషియల్ వెబ్సైట్https://www.tgprb.in

 Anantapur District – Anganwadi Recruitment 2025 (District wise details)

TSRTC లో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Traffic Supervisior Trainee
Mechanical Supervisor Trainee

 

🎓 అర్హత (Educational Qualification)

పోస్టును బట్టి అర్హతలు మారుతాయి:

  • TSRTC Supervisior Trainee: Graduate Degree

  • Mechanical Supervisor Trainee: Graduate Degree

  • డిగ్రీ ఏ విభాగంలో చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు
  • 01-జులై -2025 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి
  • హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు

🎯 వయస్సు అర్హత (Age Limit )

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

🔹 ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / BC / ఇతర రిజర్వ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC/ST/BC/EWS – 5YEARS 
  • EX-SERVICEMAN – 3YEARS

💰 జీతం (Salary Details)

పోస్టును బట్టి వేతనం ఇవ్వబడుతుంది:

  • TSRTC Supervisior Trainee & Mechanical Supervisior Trainee  ₹27,080 – ₹81,400

📝 ఎంపిక విధానం (Selection Process)

TSRTC  అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:

  • రాత పరీక్ష ( Written Ecxamination)

  • మెరిట్ ఆధారంగా ఎంపిక

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

📌 Application Fee

CategoryFee
general₹800
BC/SC/ST₹400
Ex-Servicemen₹800)

📂 అవసరమైన డాక్యుమెంట్లు

  • అప్లై చేసే సమయంలో లేదా వెరిఫికేషన్ సమయంలో క్రింది పత్రాలు అవసరం:
  • విద్యా సర్టిఫికెట్లు

  • ఆధార్ కార్డ్

  • రేషన్ కార్డ్

  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

  • నివాస ధృవీకరణ పత్రం

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

🌐 అప్లికేషన్ విధానం

  • అధికారిక వెబ్సైట్ నుంచి అప్లై చేయండి మొబైల్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ ఫిల్ చేసి యూజర్ ఐడి పొందండి.

  • సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్ట్ కోడ్ 47 సెలెక్ట్ చేసుకోండి ,తర్వాత ఫీజు చెల్లించండి, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి.
  • మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, అప్లికేషన్ ని సబ్మిట్ చేసి అప్లికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.

📅 ముఖ్య తేదీలు (Expected)

  • అప్లికేషన్ ప్రారంభం : 30-12-2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2026

IMPORTANT LINKS:

NOTIFICATION PDF

OFFICIAL WEBSITE

APPLICATION PDF

గమనిక :

పైన ఇవ్వబడిన జాబ్స్ కి అప్లై చేయాలంటే మీకు అప్లికేషన్ పిడిఎఫ్ అనేది ఉండాలి ,పైన అప్లికేషన్ పిడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది, అక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేసుకోండి.

TSRTC Jobs Recruitment 2026 FAQS


1. Traffic Supervisor Trainee పోస్టుకు విద్యార్హత ఏమిటి?

👉 ఏదైనా డిగ్రీ (BA / BSc / BCom) లేదా డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు.


2. ఈ పోస్టుకు ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?

👉 అవును. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.


3. వయస్సు పరిమితి ఎంత?

👉 కనీస వయస్సు: 18 సంవత్సరాలు
👉 గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు


4. వయస్సులో రిజర్వేషన్ (Age Relaxation) ఉందా?

👉 ఉంది.
SC / ST / BC / Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

👉  JOIN MY TELEGRAM 

👉 JOIN MY WHATSAPP CHANNEL

👉  JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES

    0Shares

    Leave a comment

    error: Content is protected !!