Air Force Agniveer Jobs 2026- Latest Notification Details
Indian Air Force ద్వారా Air Force Agniveer Jobs 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద యువతకు భారత వైమానిక దళంలో సేవ చేసే అద్భుత అవకాశాన్ని ఈ రిక్రూట్మెంట్ అందిస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అర్హులు.
ఈ అగ్ని వీరు ఉద్యోగాలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ తో పాటు ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ చూస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ చేసి మీకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Agniveer Vayu 2026 – ముఖ్యమైన వివరాలు
పోస్ట్ పేరు: Agniveer Vayu
సేవా కాలం: 4 సంవత్సరాలు
జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా
రిక్రూట్మెంట్ విధానం: Online Test + Physical Test + Medical Test
Air Force Agniveer Jobs 2026 అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హతలు:
సైన్స్ గ్రూప్:
ఇంటర్మీడియట్ (MPC) లేదా డిప్లొమా (ఇంజినీరింగ్)
నాన్-సైన్స్ గ్రూప్:
ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా
లేదా 10వ తరగతి + ITI
టెన్త్ అర్హతతో సొంత జిల్లా కోర్టులో ఉద్యోగాలు
వయస్సు పరిమితి:
ఈ అగ్ని వీరు ఉద్యోగాలకు 17.5 నుంచి 21 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు,అభ్యర్థి జననం నిర్దిష్ట తేదీల మధ్య ఉండాలి.
- SC,ST – 5YEARS
- OBC- 3YEARS
ఈ పోస్టు సంబంధించి నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉంటది ఎవరైతే పెళ్లి కానటువంటి మహిళలు మరియు పురుషులు ఉంటారో వాళ్లు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న ఛాన్స్ ఉంటుంది
Air Force Agniveer Jobs 2026 శారీరక ప్రమాణాలు (Physical Standards)
ఎత్తు: కనీసం 152.5 సెం.మీ
చెస్ట్: 77 సెం.మీ (విస్తరణ 5 సెం.మీ)
రన్నింగ్: 1.6 కి.మీ – నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి
పుష్-అప్స్, సిట్-అప్స్, స్క్వాట్స్ తప్పనిసరి
ఎంపిక విధానం (Selection Process)
Agniveer Vayu 2026 ఎంపిక విధానం కింది దశలుగా ఉంటుంది:
Online Written Test
Physical Fitness Test (PFT)
Adaptability Test
Medical Examination
Final Merit List
అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది.
జీతం & ప్రయోజనాలు (Salary & Benefits)
1వ సంవత్సరం: ₹30,000 / నెల
2వ సంవత్సరం: ₹33,000 / నెల
3వ సంవత్సరం: ₹36,500 / నెల
4వ సంవత్సరం: ₹40,000 / నెల
4 సంవత్సరాల సేవ పూర్తి చేసిన తర్వాత ₹10.04 లక్షల Seva Nidhi Package (ట్యాక్స్ లేకుండా) అందజేస్తారు.
అదనంగా:
ఉచిత వైద్య సదుపాయాలు
బీమా కవరేజ్
శిక్షణ & స్కిల్ డెవలప్మెంట్
అప్లికేషన్ విధానం (How to Apply)
అధికారిక వెబ్సైట్ ద్వారా Online Application చేయాలి
అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు సరిగ్గా నమోదు చేయాలి
అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి
ఇంపార్టెంట్ డేట్స్:
ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో ఉంటుంది జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటో తారీకు వరకు పెట్టుకోవచ్చు.
అప్లికేషన్ ప్రారంభం : జనవరి 12
అప్లికేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 01
పరీక్ష తేదీ : మార్చి 30,31 తేదీలు
ముఖ్యమైన సూచనలు
అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి
ఫేక్ వెబ్సైట్లు, మిడిల్‌మెన్‌లను నమ్మవద్దు
ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ముందుగానే ప్రాక్టీస్ చేయాలి
ముఖ్యమైన లింకులు
DAILY JOBS UPDATES JOIN MY CANNELS
JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
.
