IRCTC Railway Jobs Notification 2026 : IRCTC Railway food checking Jobs 2026 | IRCTC Hospitality monitor jobs
Indian Railway Catering and Tourism Corporation (IRCTC) నుంచి IRCTC Railway Jobs Notification 2026 Hospitality Monitor Jobs 2026 కోసం నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ రైల్వేకు చెందిన ఈ సంస్థ ట్రైన్లలో మరియు రైల్వే క్యాటరింగ్ సేవల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటాలిటీ రంగంలో చదివిన వారికి ఇది మంచి కెరీర్ అవకాశం.
IRCTC భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ఆహారం మరియు హాస్పిటాలిటీ సేవలు అందించే ముఖ్యమైన సంస్థ.IRCTC అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, Hospitality Monitor పోస్టులో పనిచేసే వారు ట్రైన్లో క్యాటరింగ్ సేవలను పర్యవేక్షించడం, ప్రయాణికులకు సరైన సేవలు అందుతున్నాయా లేదా చూడడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
📌 పోస్టు వివరాలు
పోస్టు పేరు: Hospitality Monitor
సంస్థ: IRCTC (Indian Railway Catering and Tourism Corporation)
ఉద్యోగ రకం: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
పని చేసే ప్రదేశం: ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్గఢ్
ఇంటర్ క్వాలిఫికేషన్ తో రైల్వే TICKET COLLECTOR ఉద్యోగాలు
IRCTC ఈ ఉద్యోగంలో పని ఏముంటుంది :
హాస్పిటల్ మోనిటర్ అంటే రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లో ఉండే ప్రయాణికులకు ఫుడ్ సర్వీసింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా ఫుడ్ అనేది నాణ్యమైనది ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేయటమే ఈ జాబ్, క్యాటరింగ్ స్టాప్ సరిగా పని చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం, ప్రయాణికుల ఫిర్యాదులను తీసుకోవడం , రైల్వే సేవలు నాణ్యత పెరగడానికి సూచనలు ఇవ్వడం ఈ జాబులో ఉంటాయి.
🎓 అర్హతలు
IRCTC Hospitality Monitor పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
B.Sc. in Hospitality & Hotel Administration
లేదాBBA / MBA in Hospitality Management
లేదాహోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన డిగ్రీ / డిప్లొమా
అభ్యర్థులకు హాస్పిటాలిటీ రంగంలో అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
01-01-2026 నాటికి 27 సంవత్సరాల కి ఏజ్ అనేది మించకూడదు, మిగతా కేటగిరిస్ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది.OBC క్యాటగిరి వాళ్లకి మూడు సంవత్సరాలు , SC,ST కేటగిరి వాళ్లకి ఐదు సంవత్సరాలు, PWBD 10 సంవత్సరాల వరకు స్టేషన్ ఉంటుంది.
🎂 వయోపరిమితి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: సాధారణంగా 28 సంవత్సరాలు
SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోరాయితీ ఉంటుంది.
💰 జీతభత్యాలు
IRCTC Hospitality Monitor పోస్టులకు మంచి వేతనం ఇవ్వబడుతుంది.
నెలవారీ జీతం: సుమారు ₹30,000 వరకు
రోజువారీ అలవెన్సులు కూడా ఉండవచ్చు
ఇతర ప్రయాణ భత్యాలు వర్తించవచ్చు
📝 ఎంపిక విధానం
IRCTC Hospitality Monitor ఉద్యోగాలకు ఎంపిక సాధారణంగా Walk-in Interview ద్వారా జరుగుతుంది.
ఎంపిక దశలు:
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వ్యక్తిగత ఇంటర్వ్యూ
మెరిట్ ఆధారంగా ఎంపిక
రాత పరీక్ష ఉండదు.
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కనుక ఇంటర్వ్యూ . తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాలి, మీ యొక్క సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ చేసే స్థలానికి హాజరు కావాలి.
📅 IRCTC Railway Jobs Notification 2026 ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: 01-03-2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 12-03-2026 మరియు 13-03-2026
📄 దరఖాస్తు విధానం
అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి
అప్లికేషన్ ఫారం నింపాలి
అవసరమైన డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది
13-03-2026 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు కనుక ఈ క్రింది అడ్రస్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళండి,IRCTC,SOUTH CENTRAL ZONE ZONAL OFFICE ,1ST FLOOR ,OXFORD PLAZA ,SAROJINI DEVI ROAD ,SECUNDERABAD , పిన్కోడ్ 500003 .
📑 IRCTC Railway Jobs Notification 2026
అవసరమైన డాక్యుమెంట్లు
విద్యార్హత సర్టిఫికేట్లు
ఆధార్ కార్డ్
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
అనుభవ ధృవపత్రాలు (అవసరమైతే)
⭐ ఎందుకు ఈ ఉద్యోగం మంచిది?
రైల్వే శాఖలో పని చేసే అవకాశం
మంచి జీతం
హాస్పిటాలిటీ రంగంలో అనుభవం
కెరీర్ గ్రోత్ అవకాశాలు
🔎 ముగింపు
IRCTC Hospitality Monitor Jobs 2026 హోటల్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటాలిటీ రంగంలో చదివిన అభ్యర్థులకు మంచి అవకాశం. రైల్వే సంస్థలో పనిచేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను తప్పకుండా చదవాలి.
IRCTC FAQS
1) IRCTC Hospitality Monitor Job అంటే ఏమిటి?
Indian Railway Catering and Tourism Corporation (IRCTC) లో Hospitality Monitor పోస్టులో పనిచేసే వారు ట్రైన్లలో క్యాటరింగ్ సేవలు, ప్రయాణికుల సేవలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షిస్తారు.
2) ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటి?
B.Sc Hospitality & Hotel Administration / Hotel Management / BBA లేదా MBA in Hospitality Management వంటి అర్హతలు అవసరం.
3) వయోపరిమితి ఎంత?
సాధారణంగా గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీలకు వయోరాయితీ ఉంటుంది.
4) IRCTC Railway Jobs Notification 2026 జీతం ఎంత ఉంటుంది?
IRCTC Hospitality Monitor పోస్టులకు సుమారు ₹25,000 – ₹30,000 వరకు నెల జీతం ఉంటుంది.
5) ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
సాధారణంగా Walk-in Interview + Document Verification ద్వారా ఎంపిక జరుగుతుంది.
6) IRCTC Railway Jobs Notification 2026 అప్లికేషన్ ఎలా చేయాలి?
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాల ప్రకారం Walk-in Interview కి హాజరు కావాలి.
