TATA Steel Recruitment 2023 | Latest private jobs in Telugu
హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ కంపెనీ అయినా TATA నుంచి భారీ రిక్రూట్‌మెంట్ విడుదల అయింది.ఈ కంపెనీలో మనకి 8 వారాలు శిక్షణ ఇచ్చీ క్వాలిఫై అయితే ఇ జాబ్స్ లో చేరవచ్చు,
స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు BE,BTECH,MBA,CA పూర్తి చేసి ఉండవలెను
డిగ్రీ / B.Tech పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఒకే ఒక్క పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 45,000 ప్రభుత్వ వారు ఇస్తారు.ఈ ఉద్యోగాలకు జీతం,ఎంపిక ప్రక్రియ, వయస్సు వివరాలు పూర్తి గా చదవండి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి .ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు BE,BTECH,MBA,CA పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ చెస్తారు, పత్రాల ధృవీకరణ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Telegram Group Link
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ :మనకి
ఈ
రిక్రూట్‌మెంట్ బెస్ట్ కంపెనీ అయినా TATA నుంచి విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ TATA jobs Notification 2023 నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి
అర్హత: ఈ TATA jobs Notification 2024 Telugu ఉద్యోగాలకు డిగ్రీ/బీటెక్ పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.అప్లై చేయు విధానం :ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలిఉద్యోగాలు కేవలం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. BE,BTECH,MBA,CA
వయస్సు:
18 సంవత్సరాలు వయస్సు ఉండాలి,
జాబ్ రోల్స్ ; ఈ నోటిఫికేషన్ లో పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .3సంవత్సరాల అనుభవం ఉండాలి.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
ఉద్యోగాల వివరాలు: ఈ కంపెనీ 8 వారాలు శిక్షణ + జాబ్స్ కి సంబందించిన జాబ్స్ ని రిలీజ్ చేసారు,
8 వారాలు శిక్షణ వివరాలు:
TSDPL అన్ని రాష్ట్రాలు బిజినెస్ స్కూల్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ చెంధినా విద్యార్థులు ను 8-12 వారాలు టైమ్ లో వుండె ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ లో ఇస్తోంది.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది…ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 10 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు
జీతం: టాటా కంపెనీ నుంచి విడుదల అయిన ఈ ఉద్యోగాలకు శిక్షణలో 30,000 రూపాయలు ఇస్తారు,
శిక్షణ తరువాత 6LPA ఇస్తారు,
పరీక్ష విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు,
దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అంటే కంపెనీ వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ లో వివరాలు ఇచ్చీ submit చెయ్యాలి.
దరఖాస్తు రుసుము : ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు చెల్లించాలి.ఇవ్వన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులు 200rs,sc/st/obc/మహిళలు 100RS, ఫీజు ని ఈ లింక్ ద్వారా చెల్లింపు చెయ్యాలి .అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
DRDO Recruitment
ఉద్యోగ నైపుణ్యాలు
కంప్యూటర్ ఆఫీసు పని వచ్చి ఉండాలి.
ఇంగ్లీష్, తెలుగు భాషలు రావాలి.
ఎక్సెల్ లో పివోట్ టేబుల్, vlookups వచ్చి ఉండాలి.
ఉద్యోగం ఎక్కడ నుండి చేయాలి : జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి.
బాధ్యతలు:
– అన్ని సమయాల్లో స్పష్టంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.
– Amazon కస్టమర్‌లు/డెలివరీ భాగస్వాములకు సత్వర మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తుంది/వేగవంతం చేస్తుంది.
– ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌ను నివేదించడం ద్వారా సున్నితమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించండి.
– అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించండి.
– లక్ష్య పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది .
– లాజికల్ రీజనింగ్ ద్వారా చురుగ్గా పరిష్కారాలను వెతకండి ,మరియు ప్రక్రియ మెరుగుదలలను సూచించడానికి ట్రెండ్‌లను గుర్తించండి.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ / మాస్టర్స్ డిగ్రీ.
2018/2019/2020/2021/2022/2023/2024 బ్యాచ్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు.
కస్టమర్‌లందరితో సరిగ్గా మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం.
క్లయింట్ సెట్ చేసిన నిర్దిష్ట మరియు అంకితమైన శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయాలి.
జట్టు వాతావరణంలో అలాగే స్వతంత్రంగా విజయవంతంగా పని చేయండి.
Windows XP, Microsoft Outlook, Microsoft Word మరియు Internet Explorerతో పరిచయం.
అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు.
ఇమెయిల్ అప్లికేషన్‌ల యొక్క నైపుణ్యం గల పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
పని ప్రదేశం: ఇంటి నుండి పని చేయండి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు అసెస్‌మెంట్ టెస్ట్, వర్చువల్, ఫోన్ లేదా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు,
అలాగే వారి షార్ట్‌లిస్ట్‌లో వారి పనితీరు ఆధారంగా (ఇంటి నుండి పని/ఆఫీస్) స్థానాలకు ఎంపిక చేయబడతారు.అభ్యర్థి కోరుకున్న అర్హతల ఆధారంగా తదుపరి పరిశీలన కోసం ఎంపిక చేయబడితే,రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామా లేదా మొబైల్ నంబర్ ద్వారా అభ్యర్థికి తెలియజేయబడుతుంది.
ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది
ప్రిలిమినరి రాత పరీక్ష
రాత పరీక్ష (మెయిన్స్)
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి
Apply online
Note : మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి
ధన్యవాదాలు.