👇SVPNPA Police Recruitment 2026 – Latest Jobs Notification
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు Police మంచి అవకాశం వచ్చింది. Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA) 2026 సంవత్సరానికి సంబంధించిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా Senior Scientific Assistant, Language Instructor, Stenographer Grade-I, Junior Laboratory Assistant, Electrician, Administrative Officer Grade-II, Web Administrator, Assistant Director మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
SVPNPA భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అత్యంత ప్రతిష్టాత్మక పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. దేశవ్యాప్తంగా ఎంపికైన IPS అధికారులకు శిక్షణ ఇవ్వడం ఈ అకాడమీ ప్రధాన బాధ్యత. హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థలో ఉద్యోగం చేయడం అనేది మంచి గౌరవప్రదమైన కెరీర్ అవకాశంగా భావిస్తారు.
🔰Organization Details – Police
- సంస్థ పేరు: Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA)
- విభాగం: Ministry of Home Affairs, Government of India
- ఉద్యోగ స్థలం: Hyderabad, Telangana
- ఉద్యోగ రకం: Contract,outsourching posts
- దరఖాస్తు విధానం: Offline / Deputation Basis
హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు 2026
👇Vacancy Details
SVPNPA 2026 నోటిఫికేషన్లలో పలు పోస్టులు ఉన్నాయి.
System Administrator
Language Instructor
Network Administrator
Assistant Ministerial
Stenographer Grade- ll
మొత్తం పోస్టులు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా విడుదల అవుతున్నాయి.
🔰Educational Qualification
ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి
System Administrator
- సంబంధిత Subject లో Graduation లేదా Post Graduation
- కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టెక్నికల్ అనుభవం ఉండాలి
Stenographer Grade-Il
- Intermediate / Degree
- Stenography Skills తప్పనిసరి
Language Instructor
- తెలుగు ,అస్సామీ, ఉ ర్దూ, మరాఠీ, బెంగాలీ, మణిపురి , ఒరియా వివిధ లాంగ్వేజ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి
Network Administrative Officer
- 12th class / computer applications,electronics,IT ,Diploma or Bachelour Degree
- Government/PSU/Autonomous సంస్థల్లో Administrative Experience ఉండాలి
Assistant Ministerial
- Computer Science / IT లో Degree లేదా Diploma
- Web Management అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది
👇Age Limit
పోస్టులను బట్టి వయస్సు పరిమితి మారుతుంది.
- Deputation పోస్టులకు గరిష్ట వయస్సు: 56 సంవత్సరాలు
- కొన్ని Contract/Instructor పోస్టులకు: 64 సంవత్సరాలు వరకు
- Reserved Categories వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది
🔰Salary Details
SVPNPAలో ఎంపికైన అభ్యర్థులకు 7th Pay Commission ప్రకారం మంచి జీతం అందించబడుతుంది.
| పోస్టు | జీతం |
|---|---|
| Administrative Officer Grade-II | ₹47,600 – ₹1,51,100 |
| Instructor / Scientific Posts | ₹45,186 – ₹1,27,633 |
| Technical Posts | పోస్టు ఆధారంగా నిర్ణయిస్తారు |
DA, HRA, TA వంటి అదనపు అలవెన్సులు కూడా లభిస్తాయి.
👇Important Dates
- Notification విడుదల తేదీలు: 27-04-2026
- Application ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది
- చివరి తేదీ: 25-05-2026
🔰Selection Process
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది.
- Application Screening
- Skill Test
- Interview
- Document Verification
Deputation పోస్టులకు Service Record మరియు Experience ఆధారంగా ఎంపిక జరగవచ్చు.
👇Required Documents
దరఖాస్తు సమయంలో క్రింది పత్రాలు అవసరం:
- Educational Certificates
- Experience Certificates
- Aadhaar Card
- Passport Size Photos
- Caste Certificate
- Service Certificate (Deputation Posts కోసం)
- Technical Qualification Certificates
🔰How To Apply
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్రింది విధానం పాటించాలి:
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- Vacancies / Recruitment సెక్షన్లోకి వెళ్లాలి
- సంబంధిత Notification Download చేయాలి
- Application Form నింపాలి
- అవసరమైన Documents జతచేయాలి
- పోస్టు ద్వారా లేదా సూచించిన విధంగా పంపాలి
Notification Link కోసం:
About SVPNPA
Sardar Vallabhbhai Patel National Police Academy భారతదేశంలో IPS అధికారులకు ట్రైనింగ్ అందించే ప్రముఖ జాతీయ పోలీస్ అకాడమీ. ఇది Hyderabadలో ఉంది. దేశ భద్రత, ఆధునిక పోలీసింగ్, సైబర్ క్రైమ్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి అంశాల్లో ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంపికైన IPS Probationers ఇక్కడ శిక్షణ పొందుతారు.
Why This Job Is A Good Opportunity
- కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశం
- Hyderabadలో పని చేసే అవకాశం
- మంచి జీతం మరియు అలవెన్సులు
- IPS Training Academyలో పని చేసే గౌరవం
- Technical & Administrative పోస్టులు అందుబాటులో ఉండటం
- ప్రభుత్వ ఉద్యోగ అనుభవం ఉన్న వారికి మంచి అవకాశం
ప్రభుత్వ రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. Technical, Administrative, Teaching మరియు Scientific Background ఉన్న వారికి SVPNPA Recruitment 2026 మంచి అవకాశంగా ఉంటుంది.
