Income Tax Notification 2024

Income Tax Notification 2024
Income Tax Notification 2024

👉Income Tax Notification 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు .ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ income Tax Notification 2024 నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం,291ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,ఆదాయపు పన్నుశాఖలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందినుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ Notification NO 11/2023 జాబ్స్ రిలీజ్ చేసారు. ఆదాయపు పన్నుశాఖలో విభాగంలో ఉద్యోగాలు ని విడుదల చేసారు.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఒకే ఒక్క పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 25,000 to 50,000 ప్రభుత్వ వారు ఇస్తారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులతో కలిపి మొత్తం 291 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు .ఇన్‌కమ్ టాక్స్ఇన్స్పెక్టర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్.
టాక్స్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అర్హత.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
క్యాంటీన్ అటెండెంట్ – 10వ తరగతిసెలెక్ట్ అయినా వారికి 25,000 నుంచి 50,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP

Latest Incometax jobs full details in Telugu :

🔴ఆర్గనైజేషన్ : ఈ నోటిఫికేషన్ మనకు incometax నుండి విడుదల చేశారు,

🔴జాబ్ రోల్స్ : ఈ నోటిఫికేషన్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు,హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి

🔴ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అర్హతలు: ఏదైనా డిగ్రీ/బీటెక్ ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

DRDO JOBS NOTIFICATION 

🔴వయస్సునోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔴రిజర్వేషన్ :ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.SC / ST / BC వారికి 5 సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

🔴అప్లై చేయు విధానం : ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జీతం : రూ.25,000–50,000, మీరు ఉద్యోగంలో చేరగానే రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు

విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి,ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి,.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

🔴ముఖ్య తేదీలు : దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 22, 2023
దరఖాస్తు చివరి తేదీ – జనవరి 19, 2024

🔴ఎంపిక విధానం :
Income Tax Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

షార్ట్ లిస్టు
డాక్యుమెంట్

ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది

Apply విధానం :  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి

🔴అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి విద్యార్హతలు :

👉ఇన్‌కమ్ టాక్స్ఇన్స్పెక్టర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్.
👉టాక్స్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అర్హత.
👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
👉క్యాంటీన్ అటెండెంట్ – 10వ తరగతి

🔴 Sportsperson Recruitment 2023 apply online :
👉అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
👉నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
👉సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

🔴దరఖాస్తు కు ఫీజు :

జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు – రూ 200/-
మిగితా అభ్యర్థులు : 00/-

ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ సిలబస్ 2024 వివరాలు
ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ పరీక్ష కోసం సిలబస్ విస్తృతమైనది, అభ్యర్థి తెలివితేటలు, అవగాహన మరియు భాషా నైపుణ్యాలను పరీక్షించే వివిధ విషయాలను కవర్ చేస్తుంది. క్రింద వివరణాత్మక సిలబస్ ఉంది:

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ కోసం ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్ టైర్ 1 సిలబస్
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ కోసం కవర్ చేయబడిన అంశాలు:

సారూప్యతలు
సారూప్యతలు మరియు తేడాలు
ప్రాదేశిక విజువలైజేషన్
ప్రాదేశిక ధోరణి
సమస్య-పరిష్కారం
విశ్లేషణ, తీర్పు
నిర్ణయం తీసుకోవడం
విజువల్ మెమరీ
వివక్ష
పరిశీలన
సంబంధ భావనలు
అర్థమెటికల్ రీజనింగ్
వెర్బల్ మరియు నాన్-వెర్బల్ రీజనింగ్
సిలోజిజం

జనరల్ అవేర్‌నెస్ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ టైర్ 1 సిలబస్
జనరల్ అవేర్‌నెస్ విభాగం అభ్యర్థి ప్రస్తుత సంఘటనల పరిజ్ఞానాన్ని మరియు వివిధ రంగాలపై ప్రాథమిక అవగాహనను పరీక్షిస్తుంది.

కవర్ చేయబడిన అంశాలు:

కరెంట్ అఫైర్స్ (జాతీయ & అంతర్జాతీయ)
భారతీయ చరిత్ర మరియు సంస్కృతి
భౌగోళిక శాస్త్రం (భారతదేశం & ప్రపంచం)
ఆర్థిక దృశ్యం
భారత రాజ్యాంగంతో సహా సాధారణ రాజకీయాలు
శాస్త్రీయ పరిశోధన
పర్యావరణ సమస్యలు
అవార్డులు మరియు గౌరవాలు

🔴Apply Online

🔴NOTE  మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment