
🔴 NGRI RECRUITMENT SACHIVALAYAM ASSISTENT NOTIFICATION 2024
హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి NGRI RECRUITMENT SACHIVALAYAM ASSISTENT NOTIFICATION 2024 నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది.ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం,ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th పాస్ లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి,ఎలాంటి అనుభవం లేదు,సెలెక్ట్ అయినా వారికి 36,000 జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్
అవ్వండి.
🔴👉JOIN TELEGRAM
🔴ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP sachivalayam నుండి విడుదల చేశారు.
🔴జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ లో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి. లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు . ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు, సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
అర్హతలు:
ఏదైనా డిగ్రీ/బీటెక్ ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
🔴ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం14,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdfని చుడండి, నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి,ఖాళీలు వున్నాయి.
🔴వయస్సు :
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 to 35సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి ఉండాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
🔴అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి,
దరఖాస్తు ప్రక్రియ:
- *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
* - ఈ ఉద్యోగాలుకి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
- * ఈ దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి. - మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
🔴ఎంపిక విధానం :పరీక్ష
షార్ట్ లిస్టు
డాక్యుమెంట్
🔴అప్లై చివరి తేదీ
26/01/20
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
- ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం
పరీక్ష కేంద్రాలు మరియు పోస్టింగ్
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై సహా 14 నగరాలు.
- పోస్టింగ్: భారతదేశంలో ఎక్కడైనా సాధ్యం.
ఎంపిక ప్రక్రియ :
ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష ఉంటుంది,అప్లికేషన్ చేసుకున్న వారిని పరీక్ష పెట్టి,ఇంటర్వ్యూ చేసి , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు,
- రకం: ఆబ్జెక్టివ్ (OMR ఆధారిత)
- ప్రశ్నలు: 120
- సమయం: 3 గంటలు
- విభాగాలు:
- టెక్నికల్ (65%)
- జనరల్ ఆప్టిట్యూడ్ (35% – లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్, జనరల్ అవేర్‌నెస్)
- మార్కులు: 1 మార్కు ప్రశ్నకు, 0.25 నెగెటివ్ మార్కింగ్
- కనీస మార్కులు: జనరల్-50%, OBC-40%, SC/ST/PwBD-30%
🔴NOTE
మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి