APPSC GROUP 2 BIG UPDATE | APPSC GROUP 2 LAST DATE EXTENDED

APPSC GROUP 2 BIG UPDATE | APPSC GROUP 2 LAST DATE EXTENDED
APPSC GROUP 2 BIG UPDATE | APPSC GROUP 2 LAST DATE EXTENDED

🔴APPSC GROUP 2 LAST DATE EXTENDED FULL DETAILS

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ APPSC GROUP 2 BIG UPDATE | APPSC GROUP 2 LAST DATE EXTENDED  లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్APPSC నుంచి రిలీజ్ చేశారు,ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి
అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
Join Our Whatsapp Channel
Telegram channel

ఆంధ్ర ప్రదేశ్ లో 892 గ్రూప్ 2 పోస్ట్ లు కి అప్లికేషన్ ప్రాసెస్ఈ రోజు తో      ముగుస్తుంది,చివరితేదీ పెంచాలని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర ప్రదేశ్ లో 897 group 2 ఉద్యోగాలు కి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే,దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ముగియనుంది,అయితే దరఖాస్తు ప్రక్రియ లో సర్వర్ సాంకేతికత సమస్యలు రావడంలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేమెంట్ చేసేప్పుడు సర్వర్ డౌన్ సమస్య వస్తుంది అని వివరాలు పూర్తి చేసినపుడు ఎర్రర్ మెసేజ్ వస్తుంది అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కారణం వల్ల నిరుద్యోగులు 10 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ పొడిగించాలనీ కోరుతున్నారు Appsc బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకువెళతాం అని బోర్డు సభ్యుడు పరిగే సుధీర్ ట్విట్టర్ ద్వారా తేలిపారు.

ఫిబ్రవరి 25న గ్రూప్ 2 పరీక్ష 
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నా వాళ్లు దరఖాస్తు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ ద్వార మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్,సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు,ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 17/01/2024

Railway jobs 

🔴APPLY ONLINE

IMPORTENT NOTE  

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

    0Shares

    Leave a comment

    error: Content is protected !!