...

నవోదయ విద్యాలయ లో 10th, ఇంటర్ డిగ్రీ అర్హత ఉద్యోగాలు | NVS Non Teaching Jobs Recruitment 2024 | Navodaya vidyalaya Samiti Non Teaching Jobs Notification 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. సొంత ప్రాంతం లో ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం…ఇంటర్వ్యూ ద్వారాఎంపిక ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఇంట్లో ఉండి పని చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.

ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 (నాన్ టీచింగ్ పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రన్స్‌ప్యూటర్, కమిషనర్, కమిషనర్, కమిషనర్ ING సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ [HQ/RO CADRE], జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ [JNV కేడర్), ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, MESS హెల్పర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ [HQ/RO CADRE) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1377 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, B. Sc, BCA, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Latest NVS job full details in Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు నవోదయ విద్యాలయ సమితి నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.


ఖాళీలు : 1377 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1000/- to 1500/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, B. Sc, BCA, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.1,42,400/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://nvs.ntaonline.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.


ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 22/03/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు డిపాజిట్‌తో సహా ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 30.04.2024న ముగుస్తుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు NVS వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴NOTEమీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.