...

IFSCA Grade A Notification 2024: Eligibility Criteria and Selection Process

ఈ నోటిఫికేషన్ IFSCA నుంచీ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ , commerce,business administration, information technology,computer science,law పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Latest IFSCA Job full details in Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు IFSCA నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో 100 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.


ఖాళీలు : ASSISTENT MANAGER ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.


ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 30సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.


అప్లై చేయు విధానం :

ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జీతం : రూ.17 లక్షలు

ఎంపిక విధానం :

పరీక్ష
డాక్యుమెంట్ ధృవీకరణ

అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


పరీక్ష ఫీజు జనరల్,OBC,EWS 1000రూ,,SC మరియు ST 100 రూ

🔴👉APPLY ONLINE

🔴FULL NOTIFICATION

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.