Nirudyoga Bruthi Scheme|| AP Nirudyoga bruthi 2024| latest news

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube Group Join Now

 

Nirudyoga Bruthi Scheme|| AP Nirudyoga bruthi 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు కు మంచి శుభవార్త విడుదల చేసారు ,అద్భుతమైన ఈ పథకం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు,నిరుద్యోగులు మంచి అవకాశం,ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి.

ఈ పథకం కి కావలసిన విద్య అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, Age, అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

ఈ పథకం కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ లేదా డిప్లొమా లేదా Pg పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,పథకం కి అర్హత అర్హత ఉంటె 3000 చెల్లిస్తారు.

CHDCTU Recruitment 2024 || RTC Latest jobs 2024

DRDO Jobs Notification 

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.

👉Important Dates: ఈ పథకం కి మీరు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

AP Postal GDS Latest Notification

👉 Age: ఈ పథకం కి సంబంధించి మీకు కనీసం Age 22 to 35సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.

REQUIRED DOCUMENTS

🔴ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి

🔴బ్యాంక్ ఖాతా కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి

🔴సర్టిఫికేట్ మరియు హాల్ టికెట్ నంబర్ వుండాలి..

🔴మొబైల్ నంబర్ ఇవ్వాలి.

Other conditions

👉ఉద్యోగి అయ్యి ఉండకూడదు

👉తెల్ల రేషన్ కార్డు వుండాలి

👉భూమి 5 ఎకరాలు కంటె తక్కువ వుండాలి

👉4 చక్రాల వాహనాలు ఉండకూడదు

👉స్కాలర్‌షిప్ రాకూడదు

👉ప్రెజెంట్ స్టూడెంట్ అయ్యి ఉండకూడదు

APPLY ONLINE START FROM

start soon

NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment