
AP Postal GDS Notification 2024 || Latest jobs in Telugu
హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల ,48,000ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ
AP Postal GDS Notification 2024 || Latest jobs in Telugu జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి,ap పోస్టల్ GDS నుంచి BPM ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు AP GDS నుండి విడుదల చేశారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.
నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి,అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
Join Our Whatsapp Channel
Telegram channel
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10tu పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.సెలెక్ట్ అయినా వారికి 14000 నుంచి 17000 వరకు జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest AP postal Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :ఈ నోటిఫికేషన్ మనకు AP POSTAL నుండి విడుదల చేశారు,ఈ ఉద్యోగాలు విడుదల చేసారు ,ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,డిసెంబర్ లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.
|
||
|
||
|
||
|
||
|
||
|
||
|
||
|
జాబ్ రోల్స్ :
నోటిఫికేషన్ లో BPM ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,ఈ నోటిఫికేషన్ లో BPM హోదాలతో నిర్వహించాల్సి ఉంటుంది,BPMహోదాలతో ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 48000 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
.
స్టడీ క్వాలిఫికేషన్ : ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10th పాస్ అయ్యి ఉండాలి, 10th చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10thతరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :BPM పోస్టులకు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి,ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.
|
||
|
||
|
||
|
రిజర్వేషన్ :ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది,
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు,
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి,
ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
* ఈ దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం.
జీతం :
BPM (BRANCH POST MASTER ) 17000rs జీతం ఇస్తారు,
ముఖ్య తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :. జూలై 15
Apply చేయడానికి చివరి తేది : AUG 8TH
|
||
|
ఎంపిక విధానం :
10వ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో మార్కులు ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ వుంటుంది మార్కులు ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
🔴NOTE : మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.