CCRS Latest Recruitment 2024 | Apply Online

CCRS Latest Recruitment 2024 | Apply Online

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,వివిధ ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.office assistant, research associate,senior research associate,ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు (CCRS )నుండి విడుదల చేశారు. ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ ,ఇంటర్, 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను,అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 20,000నుంచి 47000 వరకు జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

 ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే CCRS Jobs Notification 2025 in Telugu | Latest Jobs జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (ccrs ) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి,అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.

WHATSAPP CHANNEL JOIN

అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే, క్లిక్‌ చేయండి. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔴TELEGRAM GROUP LINK

🔴ప్రధానాంశాలు

ఆయుర్వేద సంస్థ లో ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

JULY 22 దరఖాస్తు చివరి తేదీ

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు CCRS ఆయుర్వేద సంస్థ నుండి విడుదల చేశారు.పూర్తి వివరాలు చదవండి.మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి, CCRS విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, జూలై లో ఉద్యోగాలు విడుదల అవుతాయి

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో Research associate,senior research associate,junior research fellow,office assistant ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి

ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 

వయస్సు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

01.7.2024 నాటికి senior research fellow ఉద్యోగం కి 35 ఏళ్లు,

Junior research fellow కు 28ఏళ్లు
మరియు office assistant పోస్టులకు 30 ఏళ్ల మధ్య ఉండాలి.

AP Postal GDS Notification 2024

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 45సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

Name of the organizationCCRS Department
Age 18-45
Qualification10th ,degree
Last Datejuly 22. 2024
Selection Processinterview
Application online
Salary20,000-45,000

అప్లై చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్‌ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,

ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

* ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
10th మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం

జీతం :

రీసెర్చ్ అసోసియేట్ రూ.47,000

సీనియర్ రీసెర్చ్ ఫెలో కు రూ.35,000

జూనియర్ రీసెర్చ్ ఫెలో కి రూ.31,000

ఆఫీస్ అసిస్టెంట్ కి 20,000 రూ

విద్యా అర్హత:

దరఖాస్తు రుసుము :

పరీక్ష సిలబస్ :

జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు

ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 22.07.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూలై 8, 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 22. 2024

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక

🔴APPLY ONINE CLICK

🔴NOTIFICATION FULL DETAILS

NOTE  మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

    0Shares

    Leave a comment

    error: Content is protected !!