స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పరీక్ష లేకుండా10th అర్హత ఉద్యోగాలు|SBI Big Jobs Notification 2024 |Latest jobs updates in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube Group Join Now

SBI Big Jobs Notification 2024 |Latest jobs updates in Telugu

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,వివిధ ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.SBI INSURANCE ADVISOR ,ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు (SBI )నుండి విడుదల చేశారు.20,000ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి,అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.సెలెక్ట్ అయినా వారికి 20,000 జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే,క్లిక్‌ చేయండి. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP LINK

ప్రధానాంశాలు:

  • SBI INSURANCE ADVISOR ఉద్యోగాలు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంకు అయినా SBI నుండి విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది,  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి , జూలై లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో స్టేట్ బ్యాంక్ బీమా సలహాదారు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి,ఈ నోటిఫికేషన్ లో స్టేట్ బ్యాంక్ బీమా సలహాదారు హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది,మొత్తం ఖాళీలు 20,000 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20,000ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిజర్వేషన్ :ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

విద్యా అర్హత:

ఈ SBI Jobs 2024 Telugu ఉద్యోగాలకు 10th పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.ఈ  జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10thపాస్ అయ్యి ఉండాలి ,10th చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10 తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు

Name of the Department SBI Insurance Advisior
Age 18-35
Qualification 10th
Apply process online
Selection process Interview
Apply Last Date August. 30 . 2024
Salary 20,000
Application Fees No

అప్లై చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే Online లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ:  ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

* ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

CCRS Recruitment 2024

POSTAL GDS Online Recruitment

జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు

దరఖాస్తు రుసుము :

పరీక్ష సిలబస్ :

జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు

Nirudyoga Bruthi FULL Details

ముఖ్యమైన తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : ఆగష్టు  30 .2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూలై 11 .2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు  30 .2024

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

SBI Life  Insurance Advisor Syllabus 2024


English :

1. Antonyms
2. Tenses Rules
3. Vocabulary
4. Rules for Preposition
5. Error Spotting
6. Correct and Incorrect Usages
7. Synonyms
8. English Grammar
9. Comprehension
10. Spellings

Reasoning Ability :

1. The relationship
2. Differences
3. Verbal and figure classification
4. Similarities
5. Concepts
6. Observation
7. Space Visualization
8. Visual Memory
9. Analysis and Judgement
10.Analogies
11. Discrimination
12. Arithmetical Reasoning
13. Decision-making
14. Arithmetical Number Series
15. Problem-Solving

General Awareness :

1. Important Days
2. Books and Authors
3. Sports
4. Abbreviations
5. Budget and Five Year Plans
6. International and National Organizations
7. International Current Affairs
8. National Current Affairs
9. Awards and Honours
10. Current Events
11. Science – Inventions and Discoveries
12. Indian Financial System
13. Major Financial/ Economic News

Quantitative Aptitude :

1. Linear Equation
2. Ratio & Proportion
3. Data Sufficiency
4. Number Series
5. Permutation & Combination
6. Mixtures & Allegations
7. Sequences & Series
8. Profit & Loss
9. Number Systems
10. Data Interpretation
11. Simple Interest & Compound Interest
12. Probability
13. Percentage
14. Mensuration – Cylinder, Cone, Sphere
15. Time & distance
16. Simplification
17. Average
18. Time & Work
19. Surds & Indices
20. Quadratic Equation
21. Problems on Ages

Insurance :

1. Introduction to Insurance
2. Customer Service
3. Grievance Redressal Mechanism
4. Regulatory Aspects of Insurance Agents
5. Legal Principle of an Insurance Contract

Life Insurance :

1. What Life Insurance involves
2. Financial Planning
3. Documentation- Proposal Stage and Policy condition Underwriting
4. Payments under a Life Insurance Policy
5. Life Insurance Products 1 and 2
6. Applications of Life Insurance
7. Pricing and valuation in Life Insurance

Health Insurance :

1. Introduction to Health Insurance
2. Insurance Documentation
3. Health Insurance Underwriting
4. Health Insurance Products
5. Health Insurance Claims

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
10thమార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో, సంతకం

 

APPLY ONLINE CLICK HERE
YOUTUBE CHANNEL LINK CLICK HERE
WHATSAPP CHANNEL LINK CLICK HERE
TELEGRAM CHANNEL LINK CLICK HERE

NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.
0Shares

Leave a comment