AP Postal GDS Jobs Notification 2025 in Telugu | Latest Jobs

AP  Postal GDS Jobs Notification 2025 in Telugu | Latest Jobs

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే AP Postal GDS Jobs Notification 2025 in Telugu | Latest  Jobs జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ 2025 జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ AP Postal GDS నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు,

జాబ్స్ లో జాబ్ రోల్ BPM,ABPM ,ఈ BPM,ABPM ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు 10వ తరగతి అర్హత ఉండాలి , 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు,10వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు పోస్టల్ GDS విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం BPM పోస్ట్ కి 18,500/- మరియు ABPM పోస్ట్ కి 14,500/- కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి 10వ తరగతి మార్కులు మెరిట్ వచ్చిన వాళ్ళు ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.

Telegram group
whatsapp channel link

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ:  ఈ ఉద్యోగాలు AP Postal GDS Jobs Notification 2025 in Telugu నుంచి విడుదల చేసారు ,ఈ తపాలా విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, GDS ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

పరీక్ష తేదీలు :   Notification ఉద్యోగాలు కి పరీక్ష లేదు , పదవ తరగతి మార్కుల మెరిట్ ని ఆధారం గా అభ్యర్థులు ని సెలెక్ట్ చేసుకుంటారు.

వయస్సు:  ఈ ఏపీ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు మధ్యలో లో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

            Recruitment Organization            Indian postal Department 
            post Name            Gramin Dak Sevak
            Vacanicies           21413    
            Job Location           All India
            circles            23
            Application Date            10 Feb to 03 march
           official website           indiapostalgdsonline.gov.in
           Age            18 to 45
          Qualification           10 th pass
          selection process            10 marks merit 

స్టడీ క్వాలిఫికేషన్ : ఈ ఏపీ పోస్టల్ జిడిఎస్ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి ,10 వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10వ తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు,తెలుగు రాయడం చదవడం ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే రావాలి ,సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి,మగ & ఆడ ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు.

 పోస్టుల ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్ లో బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), GDS హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది,BPM,ABPM ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తున్నారు , దేశంలో మొత్తం ఖాళీలు 21,413 ఉన్నాయి ,మన ఏపీ లో 1215 పోస్ట్‌లు ఉన్నాయి.
పోస్టుల విధులు: ఈ పోస్టులకు జీతం 10 వేలు నుంచి 12 వేల వరకు ఉంటుంది, రోజుకు 3 నుంచి 4 గంటల పని ఉంటుంది, వీరూ రోజు వారి పని చెయ్యటానికి కావలసిన ల్యాప్‌టాప్,కంప్యూటర్, మొబైల్ పోస్టల్ వారు మీరు జాబ్ లో జాయిన్ అయ్యినప్పుడు ఇస్తారు.

SBI CLERK JOB NOTIFICATION 2025

TECH MAHINDRA WORK FROM HOME JOBS 

 అప్లికేషన్ ఫీజు : ఈ BPM, ABPM పోస్టులు కి కొన్నీ కేటగిరీల వాళ్ళు ఫీజు చెల్లింపు చేయాలి ,ఎస్సీ, ఎస్టీ ట్రాన్స్‌ఉమెన్‌ ,దివ్యాంగులు కి ఫీజు లేదు,మిగిలీనా అభ్యర్థుల ఫీజు చెల్లించండి.ఈ ఫీజు ని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు చెల్లింపు చేయాలి.

                     categeory                                                             Application fees

 

                  SC,ST,PWD                                   

                    Nil

దరఖాస్తు తేదీలు :
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10, 2025
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
దరఖాస్తు సవరణలకు అవకాశం: మార్చి 6 నుంచి 8 వరకు.

 Uttarakhand 568
 Chhattisgarh 638
 Madhya Pradesh 1314
 Jammu & kashmir 255
 Punjab 400
 Kerala  1385
 Haryana  82
 Himachal Pradesh   331
 Delhi   30
 Bihar  783
 uttar Pradesh  3004
 Telangana  519
 Karnataka   1135
 West Bengal  923
 maharashtra   25
 North Eastern  1260
 Odisha  1101
 Assam  1870
 Tamil Naidu   2292
 Gujarat  1203

 ఎంపిక ప్రక్రియ : ఈ జిడిఎస్, ఎబిపిఎం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది, పరీక్ష లేదు కనుక 10వ తరగతి లో మీకు వచ్చిన మార్కుల ఆధారం గా ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు,,అభ్యర్థులు దరఖాస్తు చేసినప్పుడు అన్ని వివరాలు సరైనవి ఇవ్వాలి ,మీకు ఎక్కడ ఉద్యోగం కావలి అని 5 ఎంపికలు ఇస్తారు, ఆప్షన్ 1 , ఆప్షన్ 2 ఇలా ఫిల్ చేయాలి ,మీ మెరిట్ హై స్కోర్ ఉంటే మీరూ ఫిల్ చేసిన ప్లేస్ లో పోస్టింగ్ ఇస్తారు, E BPM , ABPM పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు.

దరఖాస్తు ప్రక్రియ: ఈ పోస్టల్ GDS జాబ్స్ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

* ఈ పోస్టల్ GDS ఉద్యోగాలకు దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత 10వ తరగతి ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

మీ 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
10వ తరగతి మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం

 Grade   Grade Point   Multiplication Factor 
 A1  10      9.5
 A2   9      9.5
 B1   8      9.5
 B2   7      9.5
 C1   6      9.5
 C2   5      9.5
 D   4      9.5

 

    Apply Online              Click Here
    Official Website              Click Here
    Whatsapp channel Link              Click Here
    Youtube Link               Click Here
    Telegram Link               Click Here

 

AP postal GDS Jobs Notification 2025 -FAQs

1. AP పోస్టల్ GDS ఉద్యోగ నోటిఫికేషన్ 2025 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేయడానికి ప్రారంభ తేదీ ఏది?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 07-02-2025.

2. AP పోస్టల్ ఉద్యోగాల నోటిఫికేషన్ GDS 2025 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి
చివరి తేదీ ఏది?
జవాబు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 03-03-2025. 

3. AP పోస్టల్ GDS జాబ్ నోటిఫికేషన్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఏమిటి?

జ: 10వ తరగతి ఉత్తీర్ణత

4. AP పోస్టల్ ఉద్యోగాల GDS నోటిఫికేషన్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి 
గరిష్ట వయో పరిమితి ఎంత?
జ: 40 సంవత్సరాలు

5. AP పోస్టల్ GDS నోటిఫికేషన్ 2025 ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు?
జ: 1215
 
 
 

 

 

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!