CISF Conistable Notification 2025 Latest
హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే CISF Conistable Notification 2025 Latest జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.
ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ CISF( CENTRAL INDUSTRIAL SECURITY FORCE) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు,
జాబ్స్ లో జాబ్ రోల్ కానిస్టేబుల్ ,tradeshman . ఈ కానిస్టేబుల్ ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు 10వ తరగతి అర్హత ఉండాలి , 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు,10వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు CISF విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం కానిస్టేబుల్ పోస్ట్ కి 35000/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి పరీక్ష పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.
Telegram group
whatsapp channel link
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ: ఈ ఉద్యోగాలు CISF Conistable Notification 2025 Latest నుంచి విడుదల చేసారు ,ఈ CISF విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, CISF ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.
వయస్సు: ఈ CISF కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 23 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.
స్టడీ క్వాలిఫికేషన్ : ఈ కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి ,10 వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10వ తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ వుండాలి.
పోస్టుల ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్ లో కానిస్టేబుల్, హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 1161 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
AP Postal GDS JOBS NTIFICATION 2025
జీతం : ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 35,000/- నెల కి జీతం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : ఈ కానిస్టేబుల్ పోస్టులు కి కొన్నీ కేటగిరీల వాళ్ళు UR ,OBC,EWS ఫీజు 100 రూపాయలు చెల్లింపు చేయాలి ,ఎస్సీ, ఎస్టీ ట్రాన్స్ఉమెన్ ,దివ్యాంగులు కి ఫీజు లేదు,మిగిలీనా అభ్యర్థుల ఫీజు చెల్లించండి.
దరఖాస్తు తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: మార్చి 05,2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 3, 2025 మిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి
ఎంపిక ప్రక్రియ : ఈ కానిస్టేబుల్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చాలా కటినం ఉంటుంది, పరీక్ష అయ్యెకా శారీరక సామర్థ్య పరీక్ష (P.E.T) ,శారీరక ప్రమాణాల పరీక్ష (P.S.T) ఉంటాయ్ , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ చేసి మీకు వచ్చిన మార్కుల ఆధారం గా ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు,అభ్యర్థులు దరఖాస్తు చేసినప్పుడు అన్ని వివరాలు సరైనవి ఇవ్వాలి ,మీకు ఎక్కడ ఉద్యోగం కావలి అని ఎంపికలు ఇస్తారు, ఆప్షన్ 1 , ఆప్షన్ 2 ఇలా ఫిల్ చేయాలి ,మీ మెరిట్ హై స్కోర్ ఉంటే మీరూ ఫిల్ చేసిన ప్లేస్ లో పోస్టింగ్ ఇస్తారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు..
దరఖాస్తు ప్రక్రియ: ఈ కానిస్టేబుల్ జాబ్స్ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
* ఈ CISF ఉద్యోగాలకు దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత 10వ తరగతి ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్సైట్లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్వర్డ్ ఇచ్చీ ,వెబ్సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
*మీ సర్టిఫికేట్లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్లో సిద్ధంగా చేసి అప్లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
10వ తరగతి మార్కుల మెమో
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
సంతకం
CISF పరీక్ష సిలబస్;
General Awareness : 1 Culture .(సంస్కృతి) 2.Geography (భూగోళశాస్త్రం) 3.Economic Scene (ఆర్థిక దృశ్యం ) India and its Neighboring Countries (భారతదేశం మరియు దాని పొరుగు దేశాలు )
Knowledge Of Elementary Mathematics :
1. Basic arithmetical operations
2. The relationship between Numbers (సంఖ్యల మధ్య సంబంధం )
3 Ratio and Proportion
4. Percentages
5. Interest
6. Averages
7. Discount
8. Profit and Loss
9. Mensuration
9. Use of Tables and Graphs
18. Ratio and Time
19. Time and Distance
20. Analogies
21. Trigonometry
22. Algebra
23. Statistics
24. Arithmetic
25. Geometry
26. Analysis
27. Decision Making
28. Verbal and Figure Classification
29. Relationship Concepts
30. Arithmetical Number Series
Basic knowledge in Hindi/ English :
1. English Grammar (Parts of Speech, Tenses, Voice Change, Narration, Subject-Verb
2. Agreement, Articles, Singular-Plural, Degree of Comparison)
3. Sentence Structure
4. Synonyms, Antonyms and their Correct Usage
5. Basics of English Language
6. English Vocabulary
7. Comprehension Reading
Analytical Aptitude : space visualization (స్పేస్ విజువలైజేషన్ ) 2. visual memory 3.Analysis Judgment 4.relationship concepts 5.Arthmetical number series 6.Discriminating observation 7.Non verbal series 8.Decision making 9.similarities & Differences 10. relationship concepts
Ability to Observe and Distinguish : for ( CISF Constable Tradesmen ) 1 . visual memory; ఇందులో విజువల్ చేసిన రీకాల్ చేయడం మరియు గుర్తించడం ఉంటుంది. మీకు ఫోటోలు లేదా నమూనాలు వివరాలను గుర్తుంచుకోవాలని కోరవచ్చు .
2.Non verbal series : అశాబ్దిక ఫార్మాట్లలో ఉంటుండి, సీక్వెన్స్‌లను తెలుపుతుంది , మీకు ఆకారాలు లేదా చిహ్నాల వరుస చుపెలా మరియు క్రమంలో తదుపరి అంశాన్ని గుర్తించమని ఉంటుండి.
3.Analysis and managment : విశ్లేషణ మరియు తీర్పు: ఇది సమాచారం ఆధారంగా మీ తార్కిక తగ్గింపు నైపుణ్యాలను పరీక్షిస్తుంది. మీరు తార్కిక ముగింపులు చేయాల్సిన సందర్భాలు లేదా పజిల్‌లు మీకు అందించబడవచ్చు. 4.స్పేస్ విజువలైజేషన్: ఇది అంతరిక్షంలో వస్తువులను అర్థం చేసుకునే మరియు మార్చగల మీ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. మీరు వస్తువులను మానసికంగా తిప్పమని అడుగుతుండి లేదా వివిధ భాగాలు ఒకదానితో ఒకటి తిరుగుతాయి
|
|
|
||
|
||
|
||
|
||
|
||
|
CISF Conistable Apply Link:
|
||
|
||
|
||
|
||
|
NOTE ; మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.