BSNL Jobs Notification 2025 in Telugu | Latest Jobs

     BSNL Jobs Notification 2025 in Telugu | Latest Jobs 

    హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే bsnl Jobs Notification 2025 in Telugu | Latest Jobs జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

    ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

    మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి
    అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
    Join Our Whatsapp Channel
    Telegram channel

    జాబ్స్ లో జాబ్ రోల్ లీగల్ కన్సల్టెంట్. ఈ జాబ్ మీరు సాధించాలి అంటే మీకు LLB అర్హత ఉండాలి , LLB పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు,LLB చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు BSNL విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం లీగల్ కన్సల్టెంట్ కి 75000/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి  షార్ట్ లిస్ట్ చెసీ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.

    ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ:    ఈ ఉద్యోగాలు BSNL Jobs Notification 2025 in Telugu | Latest Jobs నుంచి విడుదల చేసారు ,ఈ bsnl విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

    JOB RECRUITMENT                       BSNL JOBS
    QUALIFICATION                       LLB
    AGE                      18-32
    APPLICATION                      ONLINE APPLY
    SELECTION PROCESS                      NO EXAM, SHORT LIST
     LAST DATE APPLY                      MARCH 14
    SALARY                      75,000/-
    VACANCY                       03
    APPLICATION FEES                      500/-

     

    వయస్సు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

    స్టడీ క్వాలిఫికేషన్ : ఈ  జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు LLB పాస్ అయ్యి ఉండాలి ,LLB చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,LLB తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

    AP POSTAL GDS JOBS 2025

    CISF Conistable jobs 2025

    పోస్టుల ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్ లో కన్సల్టెంట్ హోదాలతో  నిర్వహించాల్సి ఉంటుంది,లీగల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 03 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు

    జీతం : ఈ  ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 75,000/- నెల కి జీతం ఉంటుంది.

     అప్లికేషన్ ఫీజు :ఉద్యోగాలు కి కేటగిరీల వాళ్ళు UR ,OBC,EWS,SC,ST ఫీజు 500/-రూపాయలు చెల్లింపు చేయాలి

    దరఖాస్తు తేదీలు :
    ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 18,2025
    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి
    14,2025 మిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి …

     Online Application start Date18 February 2025
     Online Application End  Date14 March 2025
     Last Date For Fee Payment14 March 2025

    ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష లేకుండా ఉంటుంది ,అప్లికేషన్ చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి ,ఇంటర్వ్యూ చేసి , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు.

    దరఖాస్తు ప్రక్రియ: ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

    * ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
    * ఈ ఉద్యోగాలకు అర్హత LLB ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
    *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
    *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

    మీ LLB సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
    *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
    *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
    *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
    *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
    *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

    దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

    ఆధార్ కార్డు
    స్టడీ సర్టిఫికేట్
    LLB మార్కుల మెమో
    పాస్పోర్ట్ సైజు ఫోటో
    సంతకం

                  APPLY ONLINE              CLICK HERE
                  OFFICIAL WEBSITE             CLICK HERE
                 WHATSAPP GROUP             CLICK HERE
                 TELEGRAM GROUP             CLICK HERE
                 YOUTUBE CHANNEL             CLICK HERE

     

    BSNL Job FAQ 

    1)BSNL రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
        14 March 2025
    2)BSNLలో లీగల్ కన్సల్టెంట్లకు పే స్కేల్ ఎంత?
      Rs. 75,000/- per month
    3)లీగల్ కన్సల్టెంట్ల కోసం ఎన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయి?
    
      03 ఖాళీలు
    4) BSNL రిక్రూట్‌మెంట్ 2025 కోసం నేను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చా?)
     లేదు, అధికారిక వెబ్‌సైట్ www.bsnl.co.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే
      0Shares

      Leave a comment

      error: Content is protected !!