...

Amazon work from home Jobs 2023

హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ కంపెనీ అయినా AMAZON నుంచి భారీ రిక్రూట్‌మెంట్ విడుదల అయింది…ఈ కంపెనీలో బయ్యర్ అడ్వైజర్ అనే జాబ్స్ రిలీజ్ చేసారు..జస్ట్ అప్లై చేసి ఇ జాబ్స్ లో చేరవచ్చు
అమెజాన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పలు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. Buyer advisor పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు BE,BTECH,MBA,CA or degreeపూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి పత్రాల ధృవీకరణ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP LINK

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ :
మనకి ఇ రిక్రూట్‌మెంట్ బెస్ట్ కంపెనీ అయినా AMAZON నుంచి విడుదల చేసారు..

అర్హత:

BE,BTECH,MBA,CA,ANY DEGREE

వయస్సు:


18 సంవత్సరాలు వయస్సు పూర్తిఉండాలి..
జీతం:

AMAZON నుంచి విడుదల అయిన ఈ ఉద్యోగాలకు 33,000 రూపాయలు ఇస్తారు..


ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు


దరఖాస్తు ప్రక్రియ: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అంటే కంపెనీ వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ లో వివరాలు ఇచ్చీ submit చెయ్యాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. ఎంపిక అనంతరం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తోంది.

APPLY ONLINE

IMPORTENT NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.