AP Anganwadi Jobs Notification 2025
AP లో అంగన్వాడి నుంచి టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, ఎంతో కాలంగా చాలామంది ఈ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారు ,వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు, ఈ జాబ్ కోసం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ ఆర్టికల్ లో రాయడం జరిగింది, చూసి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ,స్టేషన్ మాస్టర్ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడికి జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ వచ్చింది,AP Anganwadi Jobs Notification 2025 రెండు రకాల జాబ్స్ భర్తీ చేస్తున్నారు.స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు 7th/10thpass అయి ఉండాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఇంటర్వ్యూ చేసి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు శాలరీ 7000 మరియు అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు శాలరీ 11500 జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
AP Anganwadi Jobs Notification 2025 ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు.
ప్రధాన అంశాలు:
ఏపీ అంగన్వాడీలో ఉద్యోగాలు
టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలు
అప్లై చివరి తేదీ: అక్టోబర్ 14
ఆర్గనైజేషన్: ఈ AP Anganwadi Jobs Notification 2025ఉద్యోగాలు మనకి అంగన్వాడి విభాగంలో వివిధ పోస్టులకు సంబంధించి ఐసిడిఎస్ నుంచి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి ఆడవాళ్లు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మగవారు అప్లై చేయడానికి ఎలిజిబులిటీ లేదు.
అర్హత:
ఈ ఉద్యోగాలకు 7th/10th పాస్ అయిన వాళ్లు మాత్రమే అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది., మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
60 పోస్టులు (అంగన్వాడి తరపున రిలీజ్ చేశారు ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.
వయస్సు:
21 to 35 వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
జీతం:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకి 11500 నెలవారీ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగానికి ప్రతినెల 7000 ఇవ్వడం జరుగుతుంది , ఈ జాబ్స్ కి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు Apply చేసుకోవచ్చు.
|
|
పరీక్షల తేదీలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే 7th/10th అయి ఉండాలి, అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ 03 నుంచి అక్టోబర్ 14 వరకు దరఖాస్తులనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు,ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
పరీక్ష ఫీజు:
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే మహిళలకు ఎలాంటి ఫీజు లేదు
రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న మహిళలకు ఎలాంటి పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉంటుంది అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి
- .వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
- మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు
- .లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
- మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
- మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి
- అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
- ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి
- దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
