భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. AP Court ఆధ్వర్యంలో Latest AP District Court Jobs Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూసే ఈ court ఉద్యోగాలు, ముఖ్యంగా 10th,inter,degree అర్హత కలిగిన వారికి మంచి అవకాశంగా నిలుస్తున్నాయి.
AP District Court Jobs Recruitment 2026 ముఖ్య వివరాలు
సంస్థ పేరు: AP District Court Jobs
పోస్టులు: data entry operator ,Record Assistant , office co-ordinator posts
అర్హత: 10వ తరగతి,inter,degree
ఎంపిక విధానం: written exam
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఉద్యోగ స్థానం: AP అంతటా
విద్యార్హత:-
పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి,inter,degree ఉత్తీర్ణులై ఉండాలి. . అదనంగా, స్థానిక భాష పరిజ్ఞానం ఉండటం అవసరం.
Post-wise Eligibility Details
Record Assistant
- కనీస అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
- ఎటువంటి అనుభవం అవసరం లేదు
Data Entry Operator (DEO)
- ఏదైనా డిగ్రీ
- MS Office / Libre Office పరిజ్ఞానం
Office Co-ordinator
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Any Degree
- MS Office, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
పోస్టులు ఖాళీలు వివరాలు:-
ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 35 పోస్టులవి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ జాబ్స్ కి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ నోటిఫికేషన్ కింద కింది 11 జిల్లాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు:
- శ్రీకాకుళం
- విజయనగరం
- విశాఖపట్నం
- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- కృష్ణా
- ప్రకాశం
- కడప
- కర్నూలు
- చిత్తూరు
- అనంతపురం
👉 అభ్యర్థులు తమ జిల్లా కోర్టు పరిధిలోనే అప్లై చేయాలి.
వయో పరిమితి:-
- ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే అర్హతలు సరిపోతాయో ఏజ్ కూడా సరిగ్గా సరిపోతే వాళ్ళు అప్లై చేసుకోండి
SC,ST – 5Years
OBC- 3Years
ఎంపిక విధానం:-
ఈ ఉద్యోగాలకు పరీక్ష ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది,రాత పరీక్ష ఉంటుంది
శాలరీ:-
పోస్టులకు నెలవారీ జీతం పోస్టును బట్టి మారుతుంది. సాధారణంగా:
- ₹28,280 నుండి ₹89,720 వరకు జీతం ఇది district court level government contract salary
- కావడం వల్ల మంచి life స్టెబిలిటీ ఉంటుంది.
Selection Process:-
ఈ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా పరీక్ష సిలబస్ ఉంటుంది
- మొత్తం ప్రశ్నలు: 75
- General Knowledge & Computer Basics – 50 ప్రశ్నలు
- General English – 25 ప్రశ్నలు
- ప్రతి ప్రశ్నకు – 1 మార్కు
- Exam Duration – 90 నిమిషాలు
ఇవి కాకుండా ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
Application Fee:-
- SC / ST / PwBD అభ్యర్థులకు – ₹500
- General / OBC / Others – ₹1000
👉 ఫీజు Demand Draft (DD) రూపంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం:-
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి
అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి
అప్లికేషన్ ఫీజు DD or register post చేయాలి
- Application Form డౌన్‌లోడ్ చేసుకోండి
- ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయండి
- Demand Draft (DD) జత చేయండి
- పూర్తయిన అప్లికేషన్‌ను
Chairman, District Legal Services Authority (DLSA)
– మీ జిల్లా చిరునామాకు
Registered Post / Speed Post ద్వారా మాత్రమే పంపాలి
ముఖ్యమైన తేదీలు:-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఈ క్రింది తేదీల్లో అప్లై చేసుకోవాలి
12-01-2026 TO 27-01-2026 వరకు మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన ఆఫీషియల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ని చూసుకోండి.
ఈ AP District Court jobs Recruitment 2026 కి జాబ్స్ మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మరిన్ని వివరాలు కి క్రింది ఇచ్చిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ ని చూడండి.
| 🔥 విజయనగరం జిల్లా | Click Here |
| 🔥 శ్రీకాకుళం జిల్లా | Click Here |
| 🔥 కృష్ణాజిల్లా | Click Here |
| 🔥 ప్రకాశం జిల్లా | Click Here |
| 🔥 విశాఖపట్నం జిల్లా | Click Here |
| 🔥 వెస్ట్ గోదావరి జిల్లా | Click Here |
| 🔥 కడప జిల్లా | Click Here |
| 🔥 ఈస్ట్ గోదావరి జిల్లా | Click Here |
| 🔥 కర్నూలు జిల్లా | Click Here |
| 🔥 అనంతపురం జిల్లా | Click Here |
| 🔥 చిత్తూరు జిల్లా | Click Here |
| 🔥 Official వెబ్సైట్ | Click Here |
DAILY JOBS UPDATES JOIN MY CANNE
JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
ముగింపు:-
10th,inter,degree అర్హత కలిగిన యువతకు అద్భుతమైన అవకాశం.ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
❓ FAQ Section – AP District Court Jobs 2026
Q1. AP District Court Jobs Recruitment 2026 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జ: అధికారిక షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం విడుదల అయింది
Q2 ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందా?
జ: అన్ని ఉద్యోగాలకు పరీక్ష ఉంటుంది
Q3. 10వ తరగతి ఫెయిల్ అయినవారు దరఖాస్తు చేయవచ్చా?
జ: కాదు. కనీసం అర్హత ఉండాలి
Q4. ఉద్యోగాలు శాశ్వతమా?
జ: ఇవి ప్రభుత్వ ఉద్యోగాలే అయినప్పటికీ, నియమ నిబంధనలు ప్రభుత్వం ప్రకారం ఉంటాయి.
Q5. ఒక జిల్లా అభ్యర్థి మరొక జిల్లాకి అప్లై చేయవచ్చా?
జ: చేయొచ్చు కానీ ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలోనే ప్రిఫరెన్స్ ఇస్తారు
Q6. Written Exam సిలబస్ ఏమిటి?
General Knowledge, Computer Basics & General English
Q7. AP District Court Recruitment 2026 కి ఎవరు అప్లై చేయవచ్చు?
👉 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.