AP Forest Department Notification 2023 | Latest Jobs in AP
Ap అడవి శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. AP Forest
Department Notification 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్స్ రిలీజ్ చేసారు. అడవి శాఖలో విభాగంలో ఉద్యోగాలు ని విడుదల చేసారు.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఒకే ఒక్క పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 45,000 ప్రభుత్వ వారు ఇస్తారు.ఈ ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారుఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th /డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Join our Telegram Group
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ :
ఈ
రిక్రూట్‌మెంట్ అటవీ శాఖ నుంచి విడుదల చేస్తారు.ఉద్యోగాలు (AP Forest department విడుదల చేసారు .ఈ శాఖ కేంద్ర ప్రభుత్వం లో అడవి శాఖ లో పని చేస్తుంది .జంతువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకత పెంచడంలో లక్ష్యం పెట్టుకుంది.
AP Revenue Department notification
అర్హత:
10th/ డిగ్రీ,ఏదైనా డిగ్రీ/బీటెక్ ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చే
సుకోం
డి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు: మొత్తం 1000 పోస్టులు (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి, 1000 ఖాళీలు వున్నాయి.
వయస్సు: 18 to 42 వయస్సు ఉండాలి.. SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
జీతం:
ఈ
జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 35,000 జీతం
వస్తుంది,మీరు ఉద్యోగంలో చేరగానే 35,000 రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
దరఖాస్తు రుసుము: SC,St కులం వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు,ఆడవాళ్లకి ఎలాంటి ఫీజు లేదు, ఈ ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
పరీక్షల తేదీలు : ఈ ఉద్యోగాలకు ఇంకా తేదీలు ప్రకటించలేదు…
పరీక్షా విధానం :
ఈ జాబ్స్ కి ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది అందులో క్వాలిఫై అయినవాళ్లకి జాబ్స్ ఇస్తారు.అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
పరీక్ష సిలబస్:
ప్రిలిమినరి రాత పరీక్ష సిలబస్ : ప్రాచీన చరిత్ర: సింధు లోయ నాగరికత మరియు వేద యుగం యొక్క ముఖ్య లక్షణాలు – ఆవిర్భావం,బౌద్ధమతం మరియు జైనమతం – మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం: వారి పరిపాలన, సామాజిక-ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, సాహిత్యం హర్షవర్ధన మరియు అతని విజయాలు.
మధ్యయుగ చరిత్ర: చోళ పరిపాలనా వ్యవస్థ – ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యం: వారి
పరిపాలన, సామాజిక-ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, భాష మరియు
సాహిత్యం – భక్తి మరియు సూఫీ ఉద్యమాలు – శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం – ఆగమనం
యూరోపియన్లు.
ఆధునిక చరిత్ర: 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం – భారతదేశంలో బ్రిటిష్ అధికారం యొక్క పెరుగుదల మరియు ఏకీకరణ – పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు – సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు.
19వ మరియు 20వ శతాబ్దం – భారత జాతీయ ఉద్యమం: ఇది వివిధ దశలు మరియు ముఖ్యమైనది
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సహకారులు మరియు విరాళాలు – స్వాతంత్ర్యం తర్వాత
దేశంలోనే ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ.
భౌగోళిక శాస్త్రం: మన సౌర వ్యవస్థలో భూమి – భూమి లోపలి భాగం మేజర్భూరూపాలు మరియు వాటి లక్షణాలు – వాతావరణం: వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు – సముద్రపు నీరు,అలలు, అలలు,ప్రవాహాలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్: ప్రధాన భౌతిక లక్షణాలు,వాతావరణం,నీటి పారుదల వ్యవస్థ, నేలలు మరియు వృక్షసంపద -సహజ ప్రమాదాలు మరియు విపత్తుల మరియు వాటి నిర్వహణ.భారతదేశం మరియు AP ఆర్థిక భౌగోళిక శాస్త్రం: సహజ వనరులు మరియు వాటి పంపిణీ -వ్యవసాయం మరియువ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు – ప్రధాన పరిశ్రమలు మరియుప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ. రవాణా,కమ్యూనికేషన్, టూరిజం మరియు ట్రేడ్.
భారతదేశం మరియు AP యొక్క మానవ భౌగోళిక శాస్త్రం:మానవ అభివృద్ధి – జనాభా – పట్టణీకరణ మరియు వలసలు –
జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు.
currrent affairs ప్రధాన కరెంట్ ఈవెంట్‌లు మరియు సంబంధిత సమస్యలు
– అంతర్జాతీయ,
– జాతీయ మరియు
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మానసిక సామర్థ్యం (30M) లాజికల్ రీజనింగ్ (డడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్): స్టేట్‌మెంట్ మరియు ఊహలు, స్టేట్‌మెంట్ మరియు వాదన, ప్రకటన మరియు ముగింపు, ప్రకటన మరియు చర్య యొక్క కోర్సులు.
మానసిక సామర్థ్యం: నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ -డీకోడింగ్, సంబంధిత సమస్యలు
సంబంధాలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగాలు.
ప్రాథమిక సంఖ్యాశాస్త్రం: నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్, సగటులు, నిష్పత్తి మరియు నిష్పత్తి,
శాతం, సాధారణ మరియు సమ్మేళనం ఆసక్తి, సమయం మరియు పని మరియు సమయం మరియు దూరం. డేటా విశ్లేషణ (టేబుల్స్, బార్ రేఖాచిత్రం, లైన్ గ్రాఫ్, పై-చార్ట్).