...

APPSC Group 2 Notification 2023 | Latest Jobs Notification Telugu

APPSC Group 2 Notification 2023 | Latest Jobs Notification Telugu

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల 892 ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు.APPSC Group 2 Notification 2023 | Latest Jobs Notification Telugu మొత్తం 892 ఉద్యోగాల లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 331,నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 566 ఉన్నాయ్. Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.. ఈ నోటిఫికేషన్ మనకు APPSC ( ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 52 భాగాలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 897 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..

ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక రకాలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 22,250 నుంచి 1,30,550 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM CHANNEL LINK

Latest APPSC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి విడుదల చేశారు.ఉద్యోగాలు (APPSC department  విడుదల చేసారు.

జాబ్ రోల్స్ఈ నోటిఫికేషన్ లో డిప్యూటీ తహశీల్దార్,మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2,జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్,సెక్షన్ ఆఫీసర్, ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ లో  పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .3సంవత్సరాల అనుభవం ఉండాలి.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

ఖాళీలు  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 897 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తాసిల్దార్ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.897 ఖాళీలు వున్నాయి.

వయస్సు : అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Postal payments bank jobs

రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.SC / ST / BC వారికి 5 సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.3సంవత్సరాల అనుభవం ఉండాలి.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.
.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

అప్లై చేయు విధానం :ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు : Apply చేయడానికి చివరి తేది : జనవరి 10

జీతం: జీతం 25,220 నుంచీ 1,30,580ఉంటుంది,మీరు ఉద్యోగంలో చేరగానే 25,220 రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.

ఎంపిక విధానం : నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది.

స్క్రీనింగ్ పరీక్ష
రాత పరీక్ష (మెయిన్స్)
కంప్యూటర్ నైపుణ్యం పరీక్ష

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాల ఎంపిక చేస్తారు

అప్లికేషన్ ఫీజు & పరీక్ష ఫీజు 

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి

ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది

ప్రిలిమినరి రాత పరీక్ష
రాత పరీక్ష (మెయిన్స్)

ప్రిలిమినరి రాత పరీక్ష సిలబస్ : ప్రాచీన చరిత్ర: సింధు లోయ నాగరికత మరియు వేద యుగం యొక్క ముఖ్య లక్షణాలు – ఆవిర్భావం,బౌద్ధమతం మరియు జైనమతం – మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం: వారి పరిపాలన, సామాజిక-ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, సాహిత్యం హర్షవర్ధన మరియు అతని విజయాలు.
మధ్యయుగ చరిత్ర: చోళ పరిపాలనా వ్యవస్థ – ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యం: వారి
పరిపాలన, సామాజిక-ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, భాష మరియు
సాహిత్యం – భక్తి మరియు సూఫీ ఉద్యమాలు – శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం – ఆగమనం
యూరోపియన్లు.
ఆధునిక చరిత్ర: 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం – భారతదేశంలో బ్రిటిష్ అధికారం యొక్క పెరుగుదల మరియు ఏకీకరణ – పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు – సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు.
19వ మరియు 20వ శతాబ్దం – భారత జాతీయ ఉద్యమం: ఇది వివిధ దశలు మరియు ముఖ్యమైనది
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సహకారులు మరియు విరాళాలు – స్వాతంత్ర్యం తర్వాత
దేశంలోనే ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ.

భౌగోళిక శాస్త్రం: మన సౌర వ్యవస్థలో భూమి – భూమి లోపలి భాగం మేజర్భూరూపాలు మరియు వాటి లక్షణాలు – వాతావరణం: వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు – సముద్రపు నీరు,అలలు, అలలు,ప్రవాహాలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్: ప్రధాన భౌతిక లక్షణాలు,వాతావరణం,నీటి పారుదల వ్యవస్థ, నేలలు మరియు వృక్షసంపద -సహజ ప్రమాదాలు మరియు విపత్తుల మరియు వాటి నిర్వహణ.భారతదేశం మరియు AP ఆర్థిక భౌగోళిక శాస్త్రం: సహజ వనరులు మరియు వాటి పంపిణీ -వ్యవసాయం మరియువ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు – ప్రధాన పరిశ్రమలు మరియుప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ. రవాణా,కమ్యూనికేషన్, టూరిజం మరియు ట్రేడ్.
భారతదేశం మరియు AP యొక్క మానవ భౌగోళిక శాస్త్రం:మానవ అభివృద్ధి – జనాభా – పట్టణీకరణ మరియు వలసలు –
జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు.

currrent affairs ప్రధాన కరెంట్ ఈవెంట్‌లు మరియు సంబంధిత సమస్యలు
– అంతర్జాతీయ,
– జాతీయ మరియు
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

మానసిక సామర్థ్యం (30M) లాజికల్ రీజనింగ్ (డడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్): స్టేట్‌మెంట్ మరియు ఊహలు, స్టేట్‌మెంట్ మరియు వాదన, ప్రకటన మరియు ముగింపు, ప్రకటన మరియు చర్య యొక్క కోర్సులు.
మానసిక సామర్థ్యం: నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ -డీకోడింగ్, సంబంధిత సమస్యలు
సంబంధాలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగాలు.
ప్రాథమిక సంఖ్యాశాస్త్రం: నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్, సగటులు, నిష్పత్తి మరియు నిష్పత్తి,
శాతం, సాధారణ మరియు సమ్మేళనం ఆసక్తి, సమయం మరియు పని మరియు సమయం మరియు దూరం. డేటా విశ్లేషణ (టేబుల్స్, బార్ రేఖాచిత్రం, లైన్ గ్రాఫ్, పై-చార్ట్).

ఫీజు : Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ కూడా ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు : Apply చేయడానికి చివరి తేది : 10.01.2023

More updates join telegram channel click this link

Pdf & application link : clickhere

దరఖాస్తు ఫీజు: 250, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు చెల్లించాలి.ఇవ్వన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులు 200rs,sc/st/obc/మహిళలు 100RS, ఫీజు ని ఈ లింక్ ద్వారా చెల్లింపు చెయ్యాలి .అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు: 80
SC,St,BC వాళ్లకి ఫీజు లేదు

APPLY LINK

NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

Notification full details

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.