ఆర్టీసీలో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2025 | Sarkari Jobs Telugu

APSRTC Jobs Notification 2025 | Sarkari Jobs Telugu

APSRTC  నుంచి డీజిల్ మెకానిక్ ,మోటర్ మెకానిక్ ,ఎలక్ట్రిషన్, వెల్డర్ ,పెయింటర్ ,డ్రాఫ్ట్ మాన్ మిషినిస్ట్, ఫిట్టర్ ,వెల్డర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, ITI అర్హతతో జాబ్స్ APSRTC Jobs Notification2025 | Sarkari Jobs Telugu నుండిబంపర్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి,జాబ్స్ కి అప్లై చేయాలంటే వయస్సు 18-25 సంవత్సరాలు ఉండాలి,స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు ITI పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,  interview ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు -జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Join our Telegram Group

APSRTC Jobs Notification2025 | Sarkari Jobs Telugu సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్:

APSRTC Jobs Notification2025 | Sarkari Jobs Telugu  ఉద్యోగాలు మనకి డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్ ,ఎలక్ట్రీషియన్ ,వెల్డర్, పెయింటర్ ,మిషినిస్ట్, ఫిట్టర్ ,డ్రాఫ్ట్ మాన్ అప్రెంటిస్, ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్టీఆర్, కృష్ణ, పశ్చిమగోదావరి, ఏలూరు ,గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల నందు ఐటిఐ కాలేజీ నుండి పాసైన వారు మాత్రమే దరఖాస్తులను కోరుతున్నారు,ఈ జాబ్ కి Ap,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

APSRTC Jobs Notification2025 | Sarkari Jobs Telugu ఉద్యోగాలకు ITI వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

నీటిపారుదల శాఖలో ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు

ఉద్యోగాల ఖాళీ వివరాలు:

APSRTC Jobs Notification2025 | Sarkari Jobs Telugu తరపున 291 అప్రెంటిస్ రిలీజ్ చేశారు, ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

18 నుంచి 25 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు,OBC వాళ్లకి 5 ఏళ్ల వయసు

వయస్సు:

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.

SC,ST – 5years 

BC     – 3years

జీతం:

జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 15000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.

                     Notification
                     salary
             APSRTC Jobs Nortification 2025
                   15,000/-

 

 Important Dates :

 ఈ ఉద్యోగాలకు  పరీక్ష ఉంటుంది, ఈ ఉద్యోగాలకు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు సమయం ఇవ్వడం జరిగింది కనుక త్వరగా అప్లై చేసుకోండి. 

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో డీటెయిల్స్ చెక్ చేసి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.

👉 APPLY ONLINE

👉  official notification

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

👉  JOIN MY TELEGRAM 

👉 JOIN MY WHATSAPP CHANNEL

👉  JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!