Bank of Baroda Jobs 2025 – Apply Now -Local Bank officer -Telugu Full Notification

Bank Of Baroda Jobs 2025

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే Bank of Baroda Jobs 2025 జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు, జాబ్స్ లో జాబ్ రోల్ వివిధ ఉద్యోగాలు ,ఈ ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు 10th,inter,Graduation అర్హత ఉండాలి.

డిగ్రీ, పాస్ అయి ప్రతిఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు,degree చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు, ఉద్యోగానికి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి పరీక్ష, ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ

ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.ఈ జాబ్స్ కి ప్రతి ఒక్క నిరుద్యోగి దరఖాస్తు చేసుకోండి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ నోటిఫికేషన్ చివరిలో ఇవ్వబడ్డది, ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

telegram group

ప్రధానాంశాలు:

Bank of Baroda లో ఉద్యోగాలు

Local Bank Officer విభాగంలో ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ 04.07.2025

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ Bank Of Baroda నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం ని ప్రముఖ ఉద్యోగ పాత్ర చెప్పవచ్చు.

Bank of Baroda జీతం:

₹48,480/- (ఇంక్రిమెంట్లతో పెరుగుతుంది)

ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం అనుభవాన్ని ఆధారంగా అదనపు ఇంక్రిమెంట్ లభిస్తుంది.

ఉద్యోగ ప్రారంభంలో 12 నెలల ప్రయోగావధి ఉంటుంది.

మొదటి 3 సంవత్సరాలు బ్యాంకులో పనిచేయాలని బంధం (Service Bond): లేకపోతే ₹5 లక్షలు జరిమానా విధిస్తారు

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి,ఈ  జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ,డిగ్రీ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,డిగ్రీ లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

దరఖాస్తు రుసుము :

OC,OBC,EWS : 850/- 

SC,ST,PWD ,ALL FEMALES : 175/-

Forest Department Jobs 2025

SYLLABUS:

ఇ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ మెటీరియల్ మా వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వబడుతోంది.

WHATSAPP GROUP LINK

Bank Of Baroda Important Dates

Notification : 04-July-2025(Started on Date)
Application Start Date :  04-July-2025
Application End Date : 24-JULy-2025

ఎంపిక విధానం :

పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను పరీక్ష,ఇంటర్వ్యూ చేస్తారు, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక,ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • జాబ్స్ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
  • * ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
  • * ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
    *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
    *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
  • *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
    *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
    *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
    *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
    *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి
  • దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
10వ తరగతి మార్కుల మెమో,పాస్పోర్ట్ సైజు ఫోటో,డిగ్రీ సర్టిఫికేట్

ఎంపిక విధానం:

1. ఆన్‌లైన్ పరీక్ష – నాలుగు విభాగాలు:

ఇంగ్లీష్ భాష

బ్యాంకింగ్ నాలెడ్జ్

సాధారణ & ఆర్థిక పరిజ్ఞానం

లాజిక్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

2. సైకోమెట్రిక్ టెస్ట్

3. గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ

4. భాషా ప్రావీణ్యతా పరీక్ష (LPT

APPLY ONLINK 

ఈ గ్రూపుల్లో చేరండి,రోజువారీ ఉద్యోగ నోటిఫికేషన్లు, అన్ని పరీక్షల సిలబస్ పిడిఎఫ్, మెటీరియల్స్ ఉంటాయి.

JOBS FREE SYLLABUS MATERIALS TELEGRAM GROUP

JOBS FREE SYLABUS MATERIALS WHATSAPP GROUP

JOBS NOTIFICATIONS YOUTUBE CHANNEL

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!