...

BSNL Recruitment 2024 || Latest jobs in Telugu

BSNL Recruitment 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. సొంత ప్రాంతం లో ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం…రాత పరీక్ష ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.


ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
ఈ నోటిఫికేషన్ BSNL నుంచీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార 558 పోస్టులు భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు BE/B tech ,CA,CMA పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 21 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.


అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జీతం : 50,000

ఎంపిక విధానం :
ఆన్‌లైన్‌లో టెస్ట్ ఉంటుంది
టెస్ట్ లో క్వాలిఫై అయితే జాబ్ ని ఇస్తారు

అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
Important Dates:
ఈ BSNL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 19th March to 17th April మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ BSNL సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు
.

👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.

👉FULL JOB DETAILS
🔴APPLY ONLINE

NOTE
మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.