CAG Recruitment 2024 | Latest jobs in Telugu

 

CAG Recruitment 2024 || Latest Jobs in Telugu

CAG Recruitment 2024 :

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు.CAG Recruitment 2024 నుంచీ ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు.Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. 31ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ మనకు (CAG)నుండి విడుదల చేశారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , 10thపూర్తిచేసి ఉండాలి. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 2సంవత్సరాలు శిక్షణ సమయం ఉంటుంది. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే, క్లిక్‌ చేయండి అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ప్రధానాంశాలు:

CAG లో ఉద్యోగాలు

క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

CAG JOBS 2024 Telugu :

ఆర్గనైజేషన్ : ఈ నోటిఫికేషన్ నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి.మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.

జాబ్ రోల్స్ : నోటిఫికేషన్ లో 31 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.ఈ నోటిఫికేషన్ లో Canteen Attender ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి
.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

Recruitment Organization NameCAG India
Post NameCanteen Attendant
Notification Date13/07/2024
Mode of ApplyOFFLINE
Job LocationALL INDIA
Join Telegram Channel
JOIN NOW

ఖాళీలు :  ఈ నోటిఫికేషన్ ద్వారా Canteen Attender ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. O/o AG (A&E) తెలంగాణ, హైదరాబాద్ 19,O/o ది PAG (A&E) I.M.P. గ్వాలియర్,O/o PAG (A&E) ఆడిట్, రాయ్‌పూర్, C.G.మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ కాపీని పొందాలి. గ్రూప్ సి నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను అందిస్తుంది.

EVENTDATE
Notification Date
13/07/2024
Application last dateWithin 30 days from the date of Notification
CSIR RECRUITMENT 2024
TELUS WORK FROM HOME JOBS 2024

రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.మీ దరఖాస్తును సమర్పించడానికి చివరి రోజు AUGUST 30 ఇది మీరు పేర్కొన్న ఖాళీల కోసం వయస్సు అవసరాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ణయించడానికి ఉపయోగించే తేదీ. నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

విద్యా అర్హత:  ఈ ఉద్యోగాలకు 10TH పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఉండాలి.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

అప్లై చేయు విధానం  ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆఫ్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి.ఉద్యోగాలు కేవలం ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

జీతం :  మీరు ఉద్యోగంలో చేరగానే 35,000 జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  EWS,SC,SC,OBC మహిళా అభ్యర్థులు కి ఏ విధమైనటువంటి అప్లికేషన్ fees ఇవ్వలేదు (No Fee ). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.. EWS,SC,st,obc General Candidates 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.ఇవ్వన్నీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు …అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు

పరీక్ష సిలబస్ : జాబ్స్ కి నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఇవ్వబడ్డది …నోటిఫికేషన్ pdf ని చుడండి.

ముఖ్యమైన తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 18th JULY to 18 th August

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/07/2024

ఎంపిక విధానం :  పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్‌లైన్ లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు కి పరీక్ష పెడతారు. వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

APPLY ONINE CLICK
Official notification PDF

NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

    0Shares

    Leave a comment

    error: Content is protected !!