CSIR CRRI Jobs Recruitment 2025 | Apply Online

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.CSIR CRRI Jobs Recruitment  2025 | Apply online  ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ CSIR CRRI Jobs Recruitment 2025 | Telugu Jobs  నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
Join Our Whatsapp Channel
Telegram channel

జాబ్స్ లో జాబ్ పాత్ర  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ జాబ్ మీరు సాధించాలి అంటే మీకు inter అర్హత ఉండాలి ,inter పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, inter చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు,జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కి 18 to 27 సంవత్సరాలు మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ  జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.

CSSR CRRI Jobs Full Details :

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ:   

ఈ ఉద్యోగాలు CSIR CRRI Jobs Recruitment 2025 | Apply online విడుదల చేసారు ,ఈ  విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,డిసెంబర్ లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

ORGANIZATIONCSSR CRRI NOTIFICATION
EXAM NAMECSSR CRRI
VACANCIES209
AGE18-28
SELECTION PROCESSSKILL TEST
APPLICATION  FEESNO
QUALIFICATIONINTER
OFFICIAL WEBSITEwww.crridom.gov.in
WHATSAPP CHANNELCLICK HERE
TELEGRAM CHANNELCLICK HERE

వయస్సు;

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

స్టడీ క్వాలిఫికేషన్ : 

ఈ  జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ,ఇంటర్ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,ఇంటర్ తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

AP POSTAL GDS JOBS 2025

పోస్టుల ఖాళీల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, హోదాలతో  నిర్వహించాల్సి ఉంటుంది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్,  హోదాలతో ఖాళీలు భర్తీ చేస్తున్నారు , మొత్తం ఖాళీలు 209 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

PostTotal Vacancies
Junior Secretariat Assistant (G)94
Junior Secretariat Assistant (F&A)44
Junior Secretariat Assistant (S&P)39
Junior Stenographer32
TOTAL209

జీతం :  

 ఈ  ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 35,000/- నెల కి జీతం ఉంటుంది.

ప్లికేషన్ ఫీజు

 ఈ ద్యోగాలు కి SC,ST,PWD,OBC కేటగిరీల  ఫీజు చెల్లింపు లేదు.ఈ ఉద్యోగాలు కి SC,ST,PWD  కేటగిరీల  ఫీజు లేదు కనుక ఇంటర్ అర్హత ఉన్నా ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు తేదీలు :

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది:  20.03.2025
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ:

ఏప్రిల్ 21 తేదీ మిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి .
EVENTSDATES
Notification Release Date20 march 2025
Registation Starts22 march 2025 (10 AM)
Last date to Online Apply21 April 2025 (5PM)
Last date Application fees21 April 2025
Examinationmay / june 2025
Proficiency test (stenography,computer)june 2025
 

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష ఉంటుంది ,అప్లికేషన్ చేసుకున్న వారిని  చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు.

PAPERSECTIONNO OF QNSMARKSDURATION
Paper – 1Mental ability10020090 MINUTES
Paper -2General Awaeness5015060MINUTES
Paper -2English language5015060 MINUTES

దరఖాస్తు ప్రక్రియ: 

  • ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
  • * ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
    * ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
    *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
    *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
  • మీ  సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
    *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
    *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
    *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
    *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
    *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

  • ఆధార్ కార్డు
    స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
    పాస్పోర్ట్ సైజు ఫోటో
    సంతకం.
APPLY NOWCLICK HERE
JOIN YOUTUBE CLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN WHATSAPP CHANNELCLICK HERE

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!