Today Current Affairs 2026
కరెంట్ అఫైర్స్ 2026
ఇంపార్టెంట్ క్యూస్షన్స్
1.నీతి అయోగ్ విడుదల చేసిన EXPORT PREPARE ఇండెక్స్ 2024 కి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైనవేవి
1. తెలంగాణ నుంచి అత్యధిక ఎగుమతులు సౌదీ అరేబియాకు అవుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది
2.ఈ నివేదికలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో తమిళనాడు గుజరాత్ ఉన్నాయి.
3.విదేశీ ఎగుమతుల్లో తెలంగాణ ఎనిమిదవ స్థానం లో ఉంది.
A) All
B) 1,3
C) 2,3
D) 1,2 (ANSWER )
2)రామన్ మెగసెసే అవార్డు భారతదేశానికి చెందిన EDUCATE GIRLS సంస్థ దక్కించుకుంది ఇండియాలో ఈ సంస్థకు ఇవ్వడం ఇదే మొదటిసారి
EXPLANATION:
ఈ సంస్థ బాలికల విద్యను ప్రోత్సహించడానికి సామాజిక మరియు వ్యవస్థాగత అడ్డంకులను అధిగమించడానికి చేసిన కృషికి ఈ అవార్డు అనేది లభించింది రాజస్థాన్లో 20వేల గ్రామంలో 29 లక్షల బాలికలకు మీరు విద్యని అందించారు.
మహిళా శిశువుల సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
3) SCO- సమావేశం 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని TIYANGIN నగరంలో జరిగింది?
EXPLANATION:
ట్రంప్ విధించిన సొంకాలు ఉక్రేన్ సమస్య భారత్ చైనా సంబంధాలు భద్రత ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలకు చర్చలు అనేవి చేశారు.
2 విదేశీ గౌరవ నేతలు,10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, హాజరయ్యారు ఈ సమావేశాన్ని చైనా ఐదవ సారి నిర్వహించింది
4) బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం రికార్డ్ స్థాయిలో పదవ సారి సీఎంగా ఎన్నికయ్యారు?
నితీష్ కుమార్
5)మెక్సికో అందాల భామ మిస్ యూనివర్స్ కిరీటం కైవసం చేసుకుంది థాయిలాండ్ వేదికగా తీవ్ర ఉత్కంఠగా జరిగిన పోటీలలో మిక్సికో సుందరి విజేతగా నిలిచింది?
ఫాతిమా బాస్
6.కిగాలి సవరణ(current affairs 2026)
- 1987లో జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ కు చేసిన ఒక ముఖ్యమైన సవరణ 2016 అక్టోబర్ల రువాండా దేశంలోని కిగాలి నగరంలో ఈ ఒప్పందం జరిగింది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
- దీని ప్రధాన లక్ష్యం హైడ్రో ఫ్లోరో కార్బన్ లా వినియోగాన్ని క్రమంగా తగ్గించడం.
- ఎందుకు తగ్గించాలి
హెచ్ఎఫ్సీలను సాధారణంగా ఏసీలు రిఫ్రిజిరేటర్లలో వాడుతారు ఇవి ఓజోన్ పన్ను నేరుగా దెబ్బతీయవు కాని ఇవే అత్యంత శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువులు ఇవి కార్బన్డయాక్సైడ్ కంటే వేలరెట్ల ఎక్కువగా భూమిని వేడెక్కిస్తాయి.
గ్లోబల్ వార్మింగ్ తగ్గింపు:
ఈ సవరణను ప్రపంచ దేశాలన్నీ అమలు చేస్తే ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రత పెరగకుండా 0.5C వరకు నియంత్రించవచ్చని అంచనా.
భారతదేశం పాత్ర:
భారతి ఒప్పందంలో భాగంగా తనకు HFC వినియోగాని 2032 నుంచి తగ్గించడం ప్రారంభించి 2040 నాటికి 80% మీద తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోండి.
పర్యావరణానికి హాని చేయని ఇతర ప్రత్యమ్యాయాలను వాటమే ఈ సవరణ ఉద్దేశం.
7. బాసెల్ కన్వెన్షన్(current affairs 2026)
1.ఇది ప్రమాదకరమైన వ్యర్ధాల రవాణా మరియు వాటిని పారవేసే విధానాన్ని నియంత్రించడానికి కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ ఒప్పందం.
2.1980లో అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల్లోని విషపూరిత వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న పేద దేశాలకు తరలించి అక్కడ పారవేయడం వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం పుట్టింది.
ముఖ్య ఉద్దేశాలు
- *ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రమాదకరమైన వ్యర్ధాలను పంపడాన్ని కఠినంగా నియంత్రించడం
- *వ్యర్ధాల ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు తగ్గించడం
- *వ్యర్ధాలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయో అక్కడే వాటిని సురక్షితంగా పారవేయడం
- *అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచ చెత్త కుప్పలుగా మారకుండా చూడటం
ప్రధాన నిబంధనలు
- ఏదైనా దేశం వేద్దాలను మరొక దేశానికి పంపాలంటే ఆ దేశం నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి
- *అభివృద్ధిని దేశాలు ప్రమాదకరమైన వ్యర్ధాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడాన్ని ఇది పూర్తిగా నిషేధిస్తుంది
- *పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్ధాలు రవాణాన్ని కూడా ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకువచ్చారు.
రోటర్ డ్యామ్ కన్వెన్షన్(current affairs2026)
- రోటారు డ్యామ్ కన్వెన్షన్ అనేది ప్రమాదకరమైన రసాయనాలు మరియు పురుగుల మందులు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి దేశాల మధ్య కుదిర్చిన ఒక ఒప్పందం
- *1998లో నెదర్లాండ్ లోని రోటార్ డ్యాం నగరంలో ఆమోదించారు ఇది 2004 ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది
- *ఈ కన్వెన్షన్ ప్రధానంగా రెండు లక్షల తో పనిచేస్తుంది.
సమాచారం మార్పిడి:
ఒక దేశం ప్రమాదకరమైన రసాయనాలు మరొక దేశానికి ఎగుమతి చేసేటప్పుడు ఆ రచనల వల్ల కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సమాచారం అందించాలి.
ముందస్తు అనుమతి
ప్రమాదకరమైన రసాయనాలను దిగుమతి చేసుకునే దేశాలకు ఆ రసాయనాన్ని స్వీకరించాల లేదా అనేది నిర్ణయించుకుని కల్పించడం.
- రోటరు డ్యాం కన్వెన్షన్ లో అత్యంత ముఖ్యమైన ప్రక్రియను ప్రియ ఇన్ ఫార్మేడ్ కాన్సెంటెన్ పిలుస్తారు
- *ఏదైనా దేశం తన దేశంలో నిషేధించబడిన లేదా తీవ్రంగా నియంత్రించబడిన రసాయనాన్ని వేరే దేశానికి పంపాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ రసాయనం వల్ల పర్యావరణానికి లేదా మానవ ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించాలి
- *దిగుమతి చేసుకునే దేశం ఆ సమాచారం పరిశీలించి ఆ రసాయనాన్ని తమ దేశం లోకి అనుమతించాలా వద్దా అని నిర్ణయిస్తుంది.
