Deloitee Recruitment 2025 | Career Opportunity for Freshers in India

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెబ్సైట్, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Deloitte నుంచి అసోసియేట్ అనలిస్ట్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు,ఈ Deloitee Recruitment 2025 నోటిఫికేషన్ రిలీజ్అయింది,ఇందులో Associate Analyst ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే  వాళ్లు Degree పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ ఉండదు,  interview ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 30,000  ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Join our Telegram Group

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్:

Deloitee Recruitment 2025  ఉద్యోగాలు మనకి Associate Analyst ఉద్యోగాల విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి AP,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

ఉద్యోగాలకు Any degree వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు కంప్యూటర్ MS-Office పరిజ్ఞానం ఉండాలి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

work from home jobs 2025

ఉద్యోగాల ఖాళీ వివరాలు:

Associate Analyst ఉద్యోగాలు కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు,దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

వయస్సు:

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు.

  • Minimum Age: 18 years
  • Maximum Age: 35 years

జీతం:

జాబ్స్ కి శాలరీ అనేది 30,000 ఇవ్వడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

                     Notification
                     qualification
Deloitee Recruitment 2025
      Any degree

 

 Important Dates :

 ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగానికి ఈనెల 29 వ తారీకు నుంచి అప్లై చేసుకోవచ్చు,ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష లేదు కనుక any degree పాసైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. 

  • Application Start: 29/11/2025

సెలక్షన్ ప్రాసెస్:

  •  ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు , Interview  ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
  • ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 months  ట్రైనింగ్ అనేది ఇస్తారు, ఈ ట్రైనింగ్ లో 30,000  స్కైఫండ్ అనేది ఇస్తారు.

👉  Apply Now

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

👉  JOIN MY TELEGRAM 

👉 JOIN MY WHATSAPP CHANNEL

👉  JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES

    0Shares

    Leave a comment

    error: Content is protected !!