DRDO jobs Notification 2024 In Telugu | Latest Jobs
DRDO jobs Notification 2024 in Telugu | Latest Jobs నోటిఫికేషన్ విడుదల చేసింది.స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech /ME /M.TECH పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. DRDO శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది,DRDO నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్స్ రిలీజ్ చేసారు. DRDO శాఖలో విభాగంలో ఉద్యోగాలు ని విడుదల చేసారు.ఈ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులు కి ఒకే ఒక్క పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 67,000 ప్రభుత్వ వారు ఇస్తారు.
ఈ ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల సంస్థ : ఉద్యోగాలు (DRDO 2024 విడుదల చేసారు .ఈ శాఖ కేంద్ర ప్రభుత్వం లో పని చేస్తుంది .
జాబ్ రోల్స్ : ఈ నోటిఫికేషన్ లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ / B.TECH /M. TECH పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
Notification DRDO Notification
Age 18-35
qualification degree /B TECH /M TECH / ME
selection process written test
Apply onine
Last Date 27-11-2024
Job Role Junior research fellow,research associate
salary 67,000
అర్హతలు: ఏదైనా డిగ్రీ/బీటెక్/MTECH/ME ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు భర్తీ చేస్తున్నారు,మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 18 ఖాళీలు వున్నాయి.
Notification DRDO Notification 2024
vacancies 18
జాబ్ రోల్స్ : AP DRDO శాఖ లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ &ఎయిర్‌ఫోర్స్)3సంవత్సరాలువుంటుంది.
infosys jobs notification 2024
విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
జీతం: మీరు ఉద్యోగంలో చేరగానే 67,000 రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు రుసుము : ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు లేదు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు. అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి
ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు , ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు: 27/11/2024
DRDO రిక్రూట్‌మెంట్ 2024 కోసం వయోపరిమితి:
రీసెర్చ్ అసోసియేట్ కోసం (RA)-
DRDO రిక్రూట్‌మెంట్ 2024 కోసం గరిష్ట వయోపరిమితి 27 november 2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) కోసం- 27 november 2024 నాటికి సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు ఉండాలి.
DRDO రిక్రూట్‌మెంట్ 2024 పదవీకాలం:
DRDO రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంగేజ్‌మెంట్ కాలం క్రింద ఇవ్వబడింది:
రీసెర్చ్ అసోసియేట్ (RA): అభ్యర్థులు తాత్కాలిక ప్రాతిపదికన (02) రెండు సంవత్సరాల కాలానికి మాత్రమే నియమించబడతారు
జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం (JRF): అభ్యర్థులు తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడతారు, ప్రారంభంలో (02) సంవత్సరాల కాలానికి.
ఫెలోషిప్ ప్రారంభంలో (02) రెండు సంవత్సరాల కాలానికి ఇవ్వబడుతుంది. ఒక సంవత్సరం (3వ సంవత్సరం) కాలానికి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (SRF)గా అప్‌గ్రేడ్ చేయబడింది. పనితీరు మూల్యాంకనం ఆధారంగా SRF మళ్లీ ఒక సంవత్సరం (4వ సంవత్సరం) వరకు పొడిగించబడవచ్చు.
సాధారణ సూచనలు:
1. ఎలా దరఖాస్తు చేయాలి: అన్ని అర్హత షరతులను నిర్ధారించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను వెబ్‌సైట్ www.drdo.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. అభ్యర్థి సక్రమంగా సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్ యొక్క స్కాన్ చేసిన కాపీని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు పంపాలి (విద్యా అర్హత, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్/పుట్టిన తేదీకి మద్దతుగా పుట్టిన సర్టిఫికేట్. GATE/NET స్కోర్ కార్డ్ అప్లికేషన్ ముగింపు తేదీ నాటికి చెల్లుబాటు అవుతుంది, కుల ధృవీకరణ, వర్తిస్తే) inmasacademiccell@gmail.com మరియు sonia.inmaa.gov.inకు పంపండి.
3. స్కాన్ చేసిన ఫైల్ ఒకే PDF ఫైల్‌లో ఉండాలి [ఫైల్ పేరు ఇలా ఉండాలి: SUBJECT CODE_YOUR
NAME ఇమెయిల్ తేదీ].
4. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఇమెయిల్ ద్వారా పంపడానికి చివరి తేదీ 27 నవంబర్ 2024.
5. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఇమెయిల్ ద్వారా తెలియజేయబడతారు. 6. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు/టెస్టిమోనియల్స్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ను తీసుకురావాలి
ఇంటర్వ్యూ తేదీలో పూర్తి బయో-డేటాతో & దాని యొక్క స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలను సమర్పించండి, లేని పక్షంలో అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అనుమతించబడరు.
7. రిపోర్టింగ్ సమయం 0800గం-0930గం, ఇంటర్వ్యూ తేదీ, మెయిన్ గేట్ రిసెప్షన్, INMASలో.
మెయిన్ గేట్ రిసెప్షన్, INMAS.
తిమర్‌పూర్, ఢిల్లీ ఆలస్యంగా వచ్చేవారిని అనుమతించరు.
8. RAs/JRFల కోసం వ్రాత పరీక్ష 0930 1030 గంటల నుండి నిర్వహించబడవచ్చు. (ని బట్టి
ఇంటర్వ్యూ తేదీకి హాజరైన అభ్యర్థుల సంఖ్య) మరియు వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే అదే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. 9. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు పోస్ట్‌కి వ్యతిరేకంగా పేర్కొన్న తేదీలో ఇంటర్వ్యూ చేయబడతారు.
10. ఎంచుకున్న అభ్యర్థి(లు) ఫెలోషిప్ వ్యవధిలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో PhD కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించబడవచ్చు.
11. ప్రస్తుతం ప్రభుత్వ డిపార్టుమెనిస్/పీఎస్‌యూలు/అటానమస్ బాడీలలో ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ఎన్‌ఓసీని సమర్పించాల్సి ఉంటుంది.