...

DSSSB Recruitment 2024 || Latest jobs in Telugu

DSSSB Notification full details

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం…రాత పరీక్ష ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
ఈ నోటిఫికేషన్ DSSSB నుంచీ 1499 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార జూనియర్ అసిస్టెంట్, అటెండర్, స్టోర్ కీపర్, ల్యాబ్ అటెండర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఇంటర్,10th పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 27ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.


అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం : 35,000

ఎంపిక విధానం :
పరీక్ష ఉంటుంది
టెస్ట్ లో క్వాలిఫై అయితే జాబ్ ని ఇస్తారు

అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

🔴APPLY ONLINE

🔴FULL NOTIFICATION DETAILS


Important Dates:
ఈ DSSSB Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 19th March to 17th April మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ DSSAB సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.


🔴NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.