HDFC Bank Notification 2024 in Telugu
హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు.HDFC Bank Notification 2024 in Telugu నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Financial consultant ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు.Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు ..ఈ నోటిఫికేషన్ మనకు HDFC BANK )నుండి విడుదల చేశారు. ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే. క్లిక్ చేయండి. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. క్లిక్ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP LINK
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఆర్గనైజేషన్ : ఈ నోటిఫికేషన్ HDFC BANK work from home నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి….మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.ఈ నోటిఫికేషన్ hdfc JOBS NOTIFICATION 2024 నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి.మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.HDFC రిక్రూట్‌మెంట్ 2024-2025 కోసం 2025, 2024, 2023 బ్యాచ్ ఫ్రెషర్స్ పాఠశాల విద్యను పూర్తి చేసి ఉపాధిని కోరుతున్న దరఖాస్తుదారులలో మీరు కూడా ఉన్నారా? అలా అయితే, మీరు సరైన స్థలంలో ఉన్నారు. HDFC నియామకాల కోసం HDFC 2024–2025 ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి గ్రాడ్యుయేట్‌లు తమ మొదటి ఉద్యోగాన్ని కనుగొనడంలో ఇబ్బంది పడుతున్న వారికి, HDFC రిక్రూట్‌మెంట్ ఒక అద్భుతమైన అవకాశం. HDFC అన్ని స్థానాలు సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో లేవు.నెట్‌వర్కింగ్, టెస్టింగ్, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్‌సోర్సింగ్ మరియు ఇతర రంగాలలో ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దిగువ అందించిన రిజిస్ట్రేషన్ లింక్‌ని ఉపయోగించి, ఏదైనా షిఫ్ట్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మరియు చాలా బాధ్యత కలిగిన అభ్యర్థులు HDFC రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ రోల్స్ : నోటిఫికేషన్ లో ఈ నోటిఫికేషన్ ద్వారా HDFC financial consultant భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇంటర్అర్హత. Financial consultant ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
TELUS WORK FROM HOME JOBS
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా financial consultant ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 182 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలలో financial consultant ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.మీరు ఈ పోస్ట్‌లలో దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ కాపీని పొందాలి. నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను అందిస్తుంది.
రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.మీ దరఖాస్తును సమర్పించడానికి చివరి రోజు 01 సెప్టెంబర్ 2024, ఇది మీరు పేర్కొన్న ఖాళీల కోసం వయస్సు అవసరాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ణయించడానికి ఉపయోగించే తేదీ. నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి.ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు
జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు
దరఖాస్తు రుసుము : ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా రాష్ట్రం ఉద్యోగాలు .అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.అభ్యర్థులు ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగ నైపుణ్యాలు
పరీక్ష సిలబస్ : జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
1 thought on “HDFC Bank Notification 2024 in Telugu”