BTECH అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు | IB Jobs Notification 2025 | Sarkari Jobs Telugu |

IB Jobs Notification 2025 | Sarkari Jobs Telugu

Intelligence Bureau 2025 ఉద్యోగ ప్రకటన విడుదల!
మొత్తం 258 పోస్టులు – BE,BTECH,MSC,MCA  పాస్‌ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష లేదు ❌ Direct Selection ✅ Last Date – November 16, 2025.

📋 ప్రధాన వివరాలు

విభాగంసమాచారం
సంస్థIntelligence Bureau
పోస్టు పేరుAssistant
మొత్తం ఖాళీలు258
అర్హతBE,BTECH,MSC,MTECH
దరఖాస్తు విధానంఆన్‌లైన్
జీతం₹45000
ఉద్యోగ స్థానంభారత్ వ్యాప్తంగా
చివరి తేదీ16 నవంబర్ 2025

🎓 అర్హత నిబంధనలు

విద్యార్హత:
👉 IB Jobs Notification 2025 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE,BTECH,MSC,MTECH చేసి ఉండాలి.

వయస్సు పరిమితి (01-01-2025 వరకు):
🔹 కనిష్ఠం 18 ఏళ్లు

(ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD వర్గాలకు వయస్సు రాయితీ ఉంది.)

RRB NTPC 2025 Jobs Notification


🧾 ఎంపిక ప్రక్రియ

1️⃣ Gate score  ఆధారంగా ఈ జాబ్స్ కి సెలక్షన్ చేస్తారు
2️⃣ ఎగ్జామ్ ఉండదు,interview ఉంటుంది


🖥️ దరఖాస్తు చేసే విధానం

1️⃣ అధికారిక వెబ్‌సైట్ 
2️⃣ IB Jobs Notification 2025 లింక్‌పై క్లిక్ చేయి
3️⃣ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ తో రిజిస్టర్ అవ్వాలి
4️⃣ వ్యక్తిగత వివరాలు నింపి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయి
5️⃣ ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయి
6️⃣ దరఖాస్తు PDF డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి ✅


📅 ముఖ్య తేదీలు

ఈవెంట్తేదీ
ప్రకటన విడుదలఅక్టోబర్ 25 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంఅక్టోబర్ 25 2025
చివరి తేదీ16 నవంబర్ 2025
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్No Exam
Selection processGate Merit Base

🔗 ఉపయోగకర లింకులు

వివరణలింక్
notification pdfclick here
దరఖాస్తు లింక్click here
join whatsappclick here

💬 గమనిక

IB Jobs Notification 2025 భర్తీ తెలుగు విద్యార్థుల కొరకు ఒక అద్భుత అవకాశం 💛
BE,BTECH,MSC,MTECH ఉన్న ప్రతీ అభ్యర్థి దరఖాస్తు చేయవచ్చు.
ఉద్యోగ భద్రత + అధిక జీతం + ప్రభుత్వ సౌకర్యాలు ఇవన్నీ ఉన్న Intelligence Bureau Assistant ఉద్యోగం మంచి భవిష్యత్తు నిస్తుంది 🚆

👉 దరఖాస్తు చివరి తేదీ – 16 నవంబర్ 2025.

 

 

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!