
ICICI Bank Jobs 2024 | Free Job search
హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది,ఈ ICICI Bank jobs 2024
పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం,రాత పరీక్ష కాదు.ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి,
ఈ నోటిఫికేషన్ ICICI BANK నుంచీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార VARIOUS పోస్టులు భర్తీ చేస్తున్నారు
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any degree, పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ICICI BANK JOBS 2024 నుంచీ ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు.Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.10,990 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు (ICICI )నుండి విడుదల చేశారు,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , డిగ్రీ పూర్తిచేసి ఉండాలి, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.సెలెక్ట్ అయినా వారికి శిక్షణా సమయం లో9000రూ జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
TELEGRAM GROUP
ప్రధానాంశాలు
ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ICICI BANK JOBS 2024 Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ ICICI BANK నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండ,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలు విడుదల చేసారు ,ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,డిసెంబర్ లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.
|
||
|
||
|
||
|
||
|
||
|
||
|
జాబ్ రోల్స్ :
నోటిఫికేషన్ లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 10,990ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు నుంచీ 28 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.
|
||
|
||
|
విద్యా అర్హత:
ఈ ICICI BANK 2024 Telugu ఉద్యోగాలకు డిగ్రీ పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ,డిగ్రీ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,డిగ్రీ తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
- * ఈ దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి. - మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
- ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం
జీతం :
మీరు ఉద్యోగంలో చేరగానే 9000/- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు.
CSIR RECRUITMENT 2024
దరఖాస్తు రుసుము :
ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee ). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు,ఇవ్వన్నీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు,అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.
పరీక్ష సిలబస్ :
జాబ్స్ కి నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఇవ్వబడ్డది,నోటిఫికేషన్ pdfని చుడండి
ముఖ్యమైన తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 30/06/2024
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 03/06/2024
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు,మరియు ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు,వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి
AGE RELAXTATION
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 28 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.