IDBI Bank Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా IDBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలుI No Exam

IDBI Bank Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా IDBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలుI No Exam
IDBI Bank Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా IDBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలుI No Exam

IDBI Bank Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా IDBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలుI No Exam

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల,86 ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి,ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు IDBI ( ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 86 స్పెషలిస్ట్ ఆఫీసర్ (so) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి,
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు,సెలెక్ట్ అయినా వారికి 76,010 నుంచి 89,990 వరకు జీతం ఇస్తారు,ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP LINK

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు IDBI నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో మేనేజర్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


వయస్సు :

01.11.2023 నాటికి మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 28-40 ఏళ్లు
మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.

     Manager Vacancy       25-35 years 
     Assistent Manager      28-40years
     Deputy Manager      35-45years

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్)

   General Candiates       18-42years
   Sc,St  Candiates        Above 5 years
   PWD Candiates       Above 10years

ఈ నోటిఫికేషన్ లో మేనేజర్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి. లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు . ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు, సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

AP CSSR CRRI ROAD DEPARTMENT JOBS

అప్లై చేయు విధానం : 

దరఖాస్తు ప్రక్రియ: 

  • ఈ ఉద్యోగాలుకి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
  • * ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
    * ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
    *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
    *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
  • మీ  సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
    *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
    *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
    *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
    *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
    *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

  • ఆధార్ కార్డు
    స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
    పాస్పోర్ట్ సైజు ఫోటో
    సంతకం

పరీక్ష కేంద్రాలు మరియు పోస్టింగ్

  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై సహా 14 నగరాలు.
  • పోస్టింగ్: భారతదేశంలో ఎక్కడైనా సాధ్యం.

ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం :

డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.76,010–.89,890.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.63,840 – .78,230.
మేనేజర్‌కు రూ.48,170–రూ69,810.

     Deputy manager         76,010 -89,890/- 
     Assistent manager         63,840 -78,230/-
     Manager         48,170 -69,810/-

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.12.2023

ఎంపిక విధానం :

ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, పని అనుభవం మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను గ్Rsప్ డిస్కషన్ (GD)/పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

APPLY ONINE CLICK

NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

    0Shares

    Leave a comment

    error: Content is protected !!