ఆర్థిక శాఖలో ఉద్యోగాలు| IIBF Jobs Recruitment 2025 | Central govt Jobs

ఆర్థిక శాఖ లో పనిచేయడానికి Indian institute of banking and finance-IIBF నుంచి 10 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం అయింది,ఈ జాబ్స్ లో మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేశారు,కనుక ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్లు ఈ ఉద్యోగాలకి ఇమ్మీడియట్ గా అప్లికేషన్ చేసుకోండి, ఈ IIBF Jobs Recruitment 2025 | Central govt Jobs  నోటిఫికేషన్ రిలీజ్ అయింది,స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే  degree పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో మాత్రమే అప్లై చేయాలి,ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 44,900/- జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Join our Telegram Group

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్:

IIBF Jobs Recruitment 2025 | Central govt Jobs ఉద్యోగాలు మనకి అనేక రకాల ఉద్యోగాల విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి AP,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అర్హత:

ఉద్యోగాలకు degree వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

work from home jobs 2025

ఉద్యోగాల ఖాళీ వివరాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు,దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

18 నుంచి 28 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు

వయస్సు:

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.

SC,ST – 5years 

BC     – 3years

జీతం:

జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 44,900/- మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.

                     Notification
                     salary
IIBF Jobs Recruitment 2025 | Central govt Jobs
                   44,900/-

 

 Important Dates :

ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు నవంబర్ 28 వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది పెట్టుకునే ఛాన్స్ ఉంది, కనుక డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి . 

పరీక్ష ఫీజు:

పరీక్ష ఫీజు లేదు

సెలక్షన్ ప్రాసెస్:

 ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ,ఈ రెండింటి మార్కులు ఆధారంగా మీకు ఉద్యోగానికి సెలక్షన్ చేస్తారు, పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.

అప్లై చేయు విధానం

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి, అంటే క్రింది విధంగా అప్లై చేసుకోవాలి. క్రింద కనిపిస్తున్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక అప్లై ఆన్లైన్ ఎక్కడ కనిపిస్తుంది, కదా ఆ లింకు పై క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసుకోండి ,మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

👉 Apply Online

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

👉  JOIN MY TELEGRAM 

👉 JOIN MY WHATSAPP CHANNEL

👉  JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES

    0Shares

    Leave a comment

    error: Content is protected !!