...

Income Tax Notification 2024

👉Income Tax Department jobs Full Details in Telugu

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు .ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం…291ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులతో కలిపి మొత్తం 291 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు .ఇన్‌కమ్ టాక్స్ఇన్స్పెక్టర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్.
టాక్స్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అర్హత.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
క్యాంటీన్ అటెండెంట్ – 10వ తరగతిసెలెక్ట్ అయినా వారికి 25,000 నుంచి 50,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP

Latest Incometax jobs full details in Telugu :

🔴ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు incometax నుండి విడుదల చేశారు.

🔴జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔴ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴వయస్సు :


నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔴రిజర్వేషన్ :

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

🔴అప్లై చేయు విధానం :


ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జీతం : రూ.25,000–50,000.

🔴ముఖ్య తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 22, 2023
దరఖాస్తు చివరి తేదీ – జనవరి 19, 2024

🔴ఎంపిక విధానం :
Income Tax Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

షార్ట్ లిస్టు
డాక్యుమెంట్

🔴అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి విద్యార్హతలు :

👉ఇన్‌కమ్ టాక్స్ఇన్స్పెక్టర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్.
👉టాక్స్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అర్హత.
👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
👉క్యాంటీన్ అటెండెంట్ – 10వ తరగతి


🔴Income Tax Sportsperson Recruitment 2023 apply online :
👉అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
👉నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
👉సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.


🔴దరఖాస్తు కు ఫీజు :

జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు – రూ 200/-
మిగితా అభ్యర్థులు : 00/-

🔴Apply Online

🔴NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.