హలో ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.IT శాఖలో పోస్టులకు Inteligence bureau ACIO Notification 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.IT శాఖలో
గ్రూప్ సిపోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది,IT శాఖలో విభాగంలో ఉద్యోగాలు ని విడుదల చేసారు.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఒకే ఒక్క పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 60,000 ప్రభుత్వ వారు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ( Intelligence Bureau )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఈ నోటిఫికేషన్ ద్వారా ACIO ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 60,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Telegram group link
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ :మనకి ఇ రిక్రూట్‌మెంట్ బెస్ట్ సoస్థ అయినా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల చేసారు.
అర్హత: ANY DEGREE కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు,ఏదైనా డిగ్రీ/బీటెక్ ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.
జీతం: ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల అయిన ఈ ఉద్యోగాలకు 60,000 రూపాయలు ఇస్తారు, మీరు ఉద్యోగంలో చేరగానే 60,000 రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.
DRDO JOBS NOTIFICATION
ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
మొత్తం 226 ఖాళీ లు ఉన్నాయ్,
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి. 226 ఖాళీలు వున్నాయి.
విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ : అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ,నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుందిఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు
దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అంటే కంపెనీ వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ లో వివరాలు ఇచ్చీ submit చెయ్యాలి,ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు చెల్లించాలి.ఇవ్వన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులు 200rs,sc/st/obc/మహిళలు 100RS, ఫీజు ని ఈ లింక్ ద్వారా చెల్లింపు చెయ్యాలి .అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
IB ACIO టైర్ 1 పరీక్షా సరళి 2024
IB ACIO టైర్ I పరీక్ష అనేది 100 మార్కుల వ్రాత పరీక్ష.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ స్వభావం మరియు MCQలను కలిగి ఉంటుంది.
ఈ పేపర్‌లో ఐదు ప్రధాన విభాగాలు ఉన్నాయి- కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మరియు లాజికల్ ఆప్టిట్యూడ్, మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్.
ఈ పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు
కరెంట్ అఫైర్స్
జనరల్ స్టడీస్
న్యూమరికల్ ఆప్టిట్యూడ్
రీజనింగ్ మరియు లాజికల్ ఆప్టిట్యూడ్
ఆంగ్ల భాష
IB ACIO టైర్ 2 పరీక్షా సరళి 2024
దశ 2 పరీక్ష వివరణాత్మకమైనది.
పేపర్‌ను రెండు విభాగాలుగా విభజించారు- ఎస్సే రైటింగ్ మరియు కాంప్రహెన్షన్.
ఈ పేపర్‌కు మొత్తం మార్కు 50 మార్కులు.
పరీక్ష వ్యవధి 60 నిమిషాలు
Papers Maximum Marks Time
Essay 30
English comprehension & précis writing
IB ACIO సిలబస్ 2024
IB ACIO సిలబస్ 2024 రెండు అంచెలుగా విభజించబడింది- టైర్ 1 ఇది ఆబ్జెక్టివ్ స్వభావం మరియు టైర్ 2 ఇది ఆబ్జెక్టివ్ స్వభావం. అభ్యర్థులు క్రింద వివరణాత్మక సబ్జెక్ట్ వారీగా IB ACIO సిలబస్‌ని తనిఖీ చేయవచ్చు. సిలబస్ అభ్యర్థులు తమ రాబోయే పరీక్షలకు సిద్ధం కావడానికి మరియు వారి అధ్యయన దినచర్యను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.
IB ACIO సిలబస్ 2024 టైర్ I కోసం
IB అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024లో ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి:
కరెంట్ అఫైర్స్: జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్.
జనరల్ స్టడీస్
సంఖ్యా సామర్థ్యం
ఆంగ్ల భాష
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
జనరల్ స్టడీస్ కోసం IB ACIO సిలబస్
సాధారణ అధ్యయనాల కోసం IB ACIO సిలబస్ 2024ని దిగువ పట్టికలో తనిఖీ చేయండి, ఇందులో చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు మరియు ఇతర అంశాలు ఉన్నాయి.
జనరల్ స్టడీస్ కోసం IB ACIO సిలబస్
హిస్టరీ ఫిజిక్స్
జీవశాస్త్రం కరెంట్ అఫైర్స్
సైన్స్ & టెక్నాలజీ స్టాటిక్ GK
భారత రాజకీయాలు & రాజ్యాంగం ఎకానమీ & ఫైనాన్స్
జియోగ్రఫీ కెమిస్ట్రీ.
న్యూమరికల్ ఎబిలిటీ & రీజనింగ్ కోసం IB ACIO సిలబస్
వివరణాత్మక అంశాల వారీగా IB ACIO సిలబస్ 2024 దిగువన పట్టిక చేయబడింది.
న్యూమరికల్ ఎబిలిటీ & రీజనింగ్ కోసం IB ACIO సిలబస్
ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ రీజనింగ్ సారూప్యాలు
కృత్రిమ భాషా రక్త సంబంధాలు
క్యాలెండర్లు కారణం మరియు ప్రభావం
గడియారాలు కోడింగ్-డీకోడింగ్
డేటా సఫిషియెన్సీ డెసిషన్ మేకింగ్
దిశలు ఇన్‌పుట్-అవుట్‌పుట్
ఆడ్ వన్ అవుట్ పజిల్స్
ఆర్డర్ & ర్యాంకింగ్ స్టేట్‌మెంట్ మరియు అంచనాలు
ప్రకటన మరియు తీర్మానాలు -
Notification Pdf & Apply online
Note:మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి