IOCL Notification 2025 | Central Govt Jobs 2025

IOCL Notification 2025

హలో ఫ్రెండ్స్ నా బ్లాగు కి స్వాగతం, ఈ బ్లాగ్ లో IOCL Notification 2025 జాబ్ ఆర్టికల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్ని లాస్ట్ వరకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్స్ నోటిఫికేషన్  జాబ్కి అప్లై చేసుకోండి ,మీ ప్రభుత్వ ఉద్యోగాలు కల నీ నిజం చేసుకోండి, ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ ఉద్యోగుల కోసం కింద వయసు అర్హత జీవితం దరఖాస్తు ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి ,ఉద్యోగం సాధించటం మీకు అలా అయితే ప్రతి నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగులో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి, కింద ఉన్న టెలిగ్రామ్ లో చేరండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్రీ మెటీరియల్స్ కోసం మీ కింద కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు,  ఈ IOCL Notification 2025 ఉద్యోగం మీ సాధించాలి అంటే మీకు డిగ్రీ or btech క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

JOIN TELEGRAM CHANNEL

IOCL నుంచి  ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, మరి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇందులో మనకి అధికారులు మరియు ఇంజనీర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి,ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కింద క్వాలిఫికేషన్ అనేవి ఉండాలి అర్హతలు కలిగినటువంటి వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి ఏజ్ వచ్చేసి 18 నుంచి 26 ఇయర్స్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.50,000 నుంచీ 1,50,000 జీతాలు అనేవి మొదలవుతాయి, ,ఈ జాబ్స్ కి  ఎగ్జామ్, interview లో కనుక మీరు పాస్ అయినట్లయితే ఈజీగా జాబ్ ని మీరు సాధించుకోవచ్చు , దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 21 వరకు ఇచ్చారు , IOCL నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే కింది క్వాలిఫికేషన్ తో పాటు మరికొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మేము ఈ ఆర్టికలో ఇవ్వడం జరిగింది, ఈ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకొని మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ జాబ్ కి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

ప్రధానాంశాలు:

  • IOCL Notification 2025 లో ఉద్యోగాలు
  • అధికారులు మరియు ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలు
  • లాస్ట్ డేట్ 21.09.2025

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ IOCL Notification 2025 నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం లోఅధికారులు మరియు ఇంజనీర్ ప్రముఖ ఉద్యోగ పాత్ర చెప్పవచ్చు మనకి ఈ నోటిఫికేషన్ IOCL నుంచి రిలీజ్ చేశారు, ఈ జాబ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదువుకొని మీకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల వివరాలు:

IOCL Notification 2025 లో అధికారులు మరియు ఇంజనీర్  పోస్టులు విడుదల చేసారు.

అర్హతలు (Eligibility):

ఈ IOCL Notification 2025 లో వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే డిగ్రీ,BTECH క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి.

వయస్సు:

ఈ ఉద్యోగాలు కి 18 నుండి 26 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, 
 (SC/ST/OBC/PWD వారికి వయో మినహాయింపు ఉంటుంది.

SC,ST - 5Years
OBC   - 3years

Canara bank jobs 2025

📑 ఎంపిక విధానం (Selection Process):

ఈ జాబ్ కి పరీక్ష,ఇంటర్వ్యూ ఉంటుంది,ఇంటర్వ్యూలో పాస్ అయిన 
వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు.
పరీక్షఉంటుంది

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది

ఈ జాబ్స్ కి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ,ఆ ఎగ్జామ్ లో టెక్నికల్ సబ్జక్ట్స్ తో పాటుగా ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కి సంబంధించిన అంశాలు ఉంటాయి రీజనింగ్ కూడా ఉంటుంది ,పరీక్షలో క్వాలిఫై అయితే కనుక ఇంటర్వ్యూ అనేది పెడతారు, ఇందులో టెక్నికల్ అంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు ,తర్వాత వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

📅 ముఖ్యమైన తేదీలు:

ఇ జాబ్స్ కి అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్21 వరకు 
సమయం ఇవ్వటం జరిగింది, మీకు హాల్ టికెట్ అనేది అక్టోబర్ 17న వస్తుంది
కంప్యూటర్ పరీక్ష అనేది మీకు అధికారికంగా అక్టోబర్ 31న పెడతారు

🌐 join telegram group

అప్లై చేయు విధానం :

ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది, సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి, ఇంకా ఈ జాబ్ కోసం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కింద కనిపిస్తున్న ఆఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

Apply online

OFFICIAL NOTIFICATION

జీతం :

IOCL Notification 2025 ఉద్యోగాలకు జీతం ఇలా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లో మనకి officers & engineers జాబ్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి పోస్ట్ ని ఆధారంగా చేసుకుని మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది, 50,000 -1,50,000 రూపాయలు మీకు శాలరీస్ అనేవి ఇస్తారు.

🔥IMPORTANT NOTE :

ఫ్రెండ్స్ వెబ్సైట్‌లో రోజు ఉద్యోగాల సమాచారం ఇవ్వటం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు మన వెబ్‌సైట్ లో జాబ్స్ ని చూసి మీకు అర్హత ఉంటే, జాబ్స్ కి అప్లై చేయండి.

for more job updates & free study materials Gk,Current Affairs ,Arthemetic Classes join my channels 👇👇

JOIN MY TELEGRAM 

JOIN MY WHATSAPP

JOIN MY YOUTUBE

    0Shares

    Leave a comment

    error: Content is protected !!