Latest DRDO Recruitment 2024 Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube Group Join Now

Latest DRDO Recruitment 2024 Telugu

హలో ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ నుంచీ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల . Latest DRDO Recruitment 2024 Telugu నుండి ఈ అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్ట్‌లు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకునే వారు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్ చేసి ఉండాలి.గుర్తింపు పొందిన యూనివర్సిటీ అర్హత.సెలెక్ట్ అయినా వారికి 8000  రూపాయిలు వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ,అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram link

ప్రధానాంశాలు:

DRDO లో ఉద్యోగాలు

Apply చేయడానికి చివరి తేది : 02.10.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30.09.2024

ఇంటర్వ్యూ జరుగు తేదీ : 03/10/2024

ఆర్గనైజేషన్ : ఈ నోటిఫికేషన్ DRDO నుంచీ విడుదల చేశారు. అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.

జాబ్ రోల్స్ :  ఈ నోటిఫికేషన్ లో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

Indian airforce jobs notification 2024

ఖాళీలు:  ఈ నోటిఫికేషన్ ద్వారా 63 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలలో డిప్లొమా మరియు ఐటి అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 63ఖాళీలు ఉన్నాయి.డిప్లొమా అప్రెంటిస్ కి 46, ITI అప్రెంటిస్ కీ 17 ఖాళీలు ఉన్నాయి.మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ కాపీని పొందాలి. నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను అందిస్తుంది.

                         నోటిఫికేషన్.      DRDO Recruitment 2024
                        మొత్తం ఖాళీలు.       68

 

రిజర్వేషన్ :  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.మీ దరఖాస్తును సమర్పించడానికి చివరి రోజు 03అక్టోబర్ 2024, ఇది మీరు పేర్కొన్న ఖాళీల కోసం వయస్సు అవసరాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ణయించడానికి ఉపయోగించే తేదీ. నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది

విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు ఇంటర్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

జీతం: మీరు ఉద్యోగంలో చేరగానే 8000 డిప్లొమా అప్రెంటిస్ కి ,Iti అప్రెంటిస్ కి 7000 రూపాయిలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు

Latest DRDO Recruitment 2024 Telugu
Latest DRDO Recruitment 2024 Telugu

దరఖాస్తు రుసుము :  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.DRDo అప్రెంటిస్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష సిలబస్ : జాబ్స్ కి ఎగ్జామ్ లేదు .నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఉంటుంది.చూసి దరఖాస్తు చేసుకోండి.ఇంటర్వ్యూ కి సిద్ధం అవ్వండి .

Apply చేయడానికి చివరి తేది : 02.10.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30.09.2024

ఇంటర్వ్యూ జరుగు తేదీ : 03/10/2024

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

Latest DRDO Recruitment 2024 Telugu
Latest DRDO Recruitment 2024 Telugu

అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు మీ సర్టిఫికేట్ టేసుకొని ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

Diploma notification click here
Join Telegram click here
ITI notification click here

 

 

 

 

0Shares

1 thought on “Latest DRDO Recruitment 2024 Telugu”

Leave a comment