...

Latest Revenue Department Notification 2023 In Andhra pradesh

Ap రెవెన్యూ శాఖలో డిప్యూటీ తాసిల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది..స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

AP Revenue department 2023 notification full Details in Telugu :

అర్హతలు:
ఏదైనా డిగ్రీ/బీటెక్

  • ఖాళీలు :
  • డిప్యూటీ తహశీల్దార్ 114 ఖాళీలు ఉన్నాయి
  • వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP రెవెన్యూ శాఖ లో డిప్యూటీ తహశీల్దార్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి.. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.

ప్రిలిమినరి రాత పరీక్ష
రాత పరీక్ష (మెయిన్స్)

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ కూడా ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 10.01.2023

More updates join telegram channel click this link

Pdf & application link : click here

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.