NIRDPR Data Entry Jobs Recruitment 2025 In Telugu
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఉన్న పంచాయతీరాజ్ శాఖలో పనిచేయడానికి ఈ NIRDPR Data Entry Jobs Recruitment 2025 In Telugu నోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే inter / degree పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 35,000 జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్:
ఈ NIRDPR Data Entry Jobs Recruitment 2025 In Telugu ఉద్యోగాలు మనకి అనేక రకాల ఉద్యోగాల విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి AP,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th/inter/degree వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
మొత్తం పోస్టులు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అనే సంస్థ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు,దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.
18 నుంచి 30 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.
SC,ST – 5years
BC – 3years
జీతం:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 35,000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
Important Dates :
ఈ ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాలి, ఇంటర్వ్యూలో మీ ప్రతిభను చూపించి ఈ జాబ్ ను సాధించుకోగలరు, ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష లేదు కనుక ఇంటర్ పాసైన ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం
- NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030
- ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు పాస్పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్స్ ,ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు మరియు రెజ్యూమ్ కూడా తీసుకొని వెళ్ళండి.
పరీక్ష ఫీజు:
పరీక్ష ఫీజు లేదు
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు , మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ లో మార్కులను interview ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
మీరు ఫీల్ చేసిన అప్లికేషన్ ఫామ్ తో పాటుగా, మీ 10th, ఇంటర్ ,డిగ్రీ, పీజీ ,డాక్యుమెంట్స్ ని తీసుకుని december 10 తేదీన interview కి ఎటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది , పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
👉 JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
