...

NPCL డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు | NPCL Notification 2024 | Trending Jobs In Telugu

NPCL డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు | NPCL Notification 2024 | Trending Jobs In Telugu

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు …NPCL (national power corporation limited నుంచీ ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు..Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. 59 ప్లాంట్ ఆపరేటర్ మరియు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు ..ఈ నోటిఫికేషన్ మనకు (NpcL )నుండి విడుదల చేశారు. . ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 44,000రూ జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
.

ప్రధానాంశాలు:


NPCL లో ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16/07/2024

దరఖాస్తు చివరి తేదీ 05/08/2024

NATIONAL POWER CORPORATION JOBS 2024 Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ National power corporation limited నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి….మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి…

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో ప్లాంట్ ఆపరేటర్ మరియు వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

RAILWAY RECRUITMENT 2024

TELUS WORK FROM HOME JOBS 2024

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు నుంచీ 25 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

విద్యా అర్హత:


ఈ NPCL Jobs 2024 Telugu ఉద్యోగాలకు ఇంటర్ పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

అప్లై చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి

ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

జీతం :


మీరు ఉద్యోగంలో చేరగానే 44,000 /- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు

దరఖాస్తు రుసుము :


ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జనరల్, OBC, EWS 150 రూపాయిలు ఫీజు చెల్లించండి …అన్నీ వర్గం వాళ్ళు 100 రూపాయిలు ఫీజు చెల్లించాలి దరఖాస్తు చేసుకోవాలి
ఇవ్వన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు …అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు

పరీక్ష సిలబస్ :


జాబ్స్ కి నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఇవ్వబడ్డది …నోటిఫికేషన్ pdf ని చుడండి

ముఖ్యమైన తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05/08/2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/07/2024

ఎంపిక విధానం :


పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు కి హాల్‌టికెట్ పంపుతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పరీక్ష పెడతాను…ఇంటర్వ్యూ చేస్తారు…పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది…

APPLY ONINE CLICK


Official notification PDF

NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.