Phonepe Jobs Notification 2024 Telugu Latest

Phonepe Jobs Notification 2024 Telugu Latest

హలో ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినా phone pe నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్స్ రిలీజ్ చేసారు.స్టాక్ బ్రోకింగ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.ఇందులో Phonepe Jobs Notification 2024 Telugu Latest  స్టాక్ బ్రోకింగ్ ఉద్యోగాలు ని విడుదల చేసారు.ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ /btech పూర్తి చేసి వుండాలి.దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం 40,000 ప్రభుత్వ వారు ఇస్తారు.ఈ ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

Telegram channel

ఉద్యోగాల సంస్థ : ఈ ఉద్యోగాలు Phonepe Jobs Notification 2024 Telugu Latest  స్టాక్ బ్రోకింగ్  విడుదల చేసారు .ఈ కంపెనీ ఆన్‌లైన్ చెల్లింపులు కోసం పని చేస్తుంది . ఉత్పాదకత పెంచడంలో లక్ష్యం పెట్టుకుంది.

జాబ్ రోల్స్ : ఈ నోటిఫికేషన్ లో స్టాక్ బ్రోకింగ్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు . అనుభవం అవసరం లేదు.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

NIAB NOTIFICATIONS 2024

ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలలో స్టాక్ బ్రోకింగ్   ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.

రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

income tax jobs Notification Telugu Latest

విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. అనుభవం అవసరం లేదు .హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.
.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

జీతం: మీరు ఉద్యోగంలో చేరగానే 40,000 రూపాయిలు  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు రుసుము :ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు లేదు.ఇవ్వన్నీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు.అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష సిలబస్ : జాబ్స్ కి ఎగ్జామ్ లేదు నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ లేదు చూసి దరఖాస్తు చేసుకోండి.ఇంటర్వ్యూ కి సిద్ధం అవ్వండి .

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి  ఇంటర్వ్యూ ద్వార అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

జాబ్ పోస్టింగ్ : ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటి నుండి పని చేయండి.కనుక జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ ఇంటి నుండి ఉంటుంది .

అప్లై చేయు విధానం :

* ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
*మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.
*లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
*మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .

Notification pdf
APPLY ONLINE
    0Shares

    Leave a comment

    error: Content is protected !!