Postal Best GDS Online Recruitment 2024 I job search

 

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,62,200ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.ap పోస్టల్ GDS నుంచి BPM ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు AP GDS నుండి విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి,ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10tu పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 14000 నుంచి 17000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి
అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.

🔴TELEGRAM GROUP LINK

👇WHATSAPP CHANNEL 

Postal GDS Online Recruitment 2024

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి,జూలై లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

జాబ్ రోల్స్ :

నోటిఫికేషన్ లో BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి,ఈ నోటిఫికేషన్ లో BPM హోదాలతో నిర్వహించాల్సి ఉంటుంది, మొత్తం ఖాళీలు 62,200 వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 62,200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

CCRS Notification 2024

AP Nirudyoga bruthi Scheme 2024

Vacancy Details by Circle
Andhra Pradesh (AP)
Vacancies: 1,634
Assam
Vacancies: 1,481
Bihar
Vacancies: 4,981
Chhattisgarh
Vacancies: 1,586
Delhi
Vacancies: 351
Gujarat
Vacancies: 2,226
Haryana
Vacancies: 389
Himachal Pradesh (HP)
Vacancies: 679
Jammu & Kashmir (J&K)
Vacancies: 616
Jharkhand
Vacancies: 3,326
Karnataka
Vacancies: 1,790
Kerala
Vacancies: 2,404
Maharashtra
Vacancies: 3,473
Madhya Pradesh
Vacancies: 5,233
North East
Vacancies: 3,284
Odisha
Vacancies: 3,008
Punjab
Vacancies: 1,188
Rajasthan
Vacancies: 3,151
Tamil Nadu
Vacancies: 4,752
Telangana
Vacancies: 1,252
Uttarakhand
Vacancies: 1,294
Uttar Pradesh
Vacancies: 10,173
West Bengal
Vacancies: 3,949
Total Vacancies
Grand Total: 62,220

వయస్సు :

విద్యా అర్హత:

ఈ పోస్టల్ శాఖ Jobs 2024 Telugu ఉద్యోగాలకు 10th పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి,ఈ  జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు 10TH పాస్ అయ్యి ఉండాలి ,10THచదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,10 తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Name of the DepartmentAP Postal GDS 
Age18-45
Qualification10TH
Application ModeOnline
Selection ProcessMerit 
Last DateAugust 30. 2024
Salary17,000
Vacancies62,200

అప్లై చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి

ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి,ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

* ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

మీ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్
LLB మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం

జీతం :

మీరు ఉద్యోగంలో చేరగానే 17,000/- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు.

దరఖాస్తు రుసుము :

పరీక్ష సిలబస్ :

జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : update soon

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూలై 15. 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:  ఆగస్టు 30 .2024

ఎంపిక విధానం :

10 th మార్కులు మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ధృవీకరణ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

🔴APPLY ONINE CLICK

NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

Apply onlineClick here
Join YoutubeClick here
Join WhatsappClick here
Join TelegramClick here
    0Shares

    Leave a comment

    error: Content is protected !!